NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారికి మనసులో మాట చెప్పిన ముకుందా.! శివన్న తో చేతులు కలిపిన మురారి..!

Krishna Mukunda Murari 21 November 2022 today 7 episode Highlights

Krishna Mukunda Murari: ముకుందా మురారి ఇద్దరూ ఉంటున్న కాటేజ్ లో ఆరోజు రాత్రి సెలబ్రేషన్స్ చేస్తారు. కళ్ళు మూసుకొని ఎవరు ఎవరిని తగులుతారో ఆ రోజుల్లో వాళ్లే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్.. అలా ముకుందా మురారి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకుంటారు. ఒకరి మనసులో భావాలను ఒకరు పంచుకుంటారు. శ్రీకృష్ణ అద్భుతంగా ఫ్లూట్ వాయిస్తారు అంటూ అందరి ముందు చెబుతుంది. ముకుందా కోసం మురారి ఫ్లూట్ వాయిస్తాడు.

Krishna Mukunda Murari 21 November 2022 today 7 episode Highlights
Krishna Mukunda Murari 21 November 2022 today 7 episode Highlights

ఆ తరువాత రోజు ముకుందా మురారి ఇద్దరూ కలిసి నది ఒడ్డున మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్ను కలిసే వరకు నా మనసులో ఇలాంటి భావన ఎప్పుడూ కలగలేదు అంటూ ముకుందా మురారి కి తన మనసులో ఉన్న మాట చెప్పబోతోంది. అంతలో తన ఫ్రెండ్ వచ్చి పెద్దమ్మ ఫోన్ చేసింది అర్జెంటుగా రమ్మంది. రమ్మని పిలుస్తాడు మురారి వెళ్తూ ముకుందా చేతి మీద తన ఫోన్ నెంబర్ రాస్తాడు.

Krishna Mukunda Murari 21 November 2022 today 7 episode Highlights
Krishna Mukunda Murari 21 November 2022 today 7 episode Highlights

మురారి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా.. ముకుందా మురారి కలిసి ఉన్న రిసార్ట్ లో శ్రీ కృష్ణ అంటూ ముకుందా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక లెటర్ ఇస్తుంది. ఇది కాగితం కాదు.. నా మనసు.. చదివితే ఏం ఉందో నీకు అర్థమవుతుంది. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటా శ్రీ కృష్ణ అని ముకుందా అంటుంది. నీ కోసం తప్పకుండా వస్తా రాధ అని మురారి అంటాడు.. ముకుందా చూస్తుండగానే మురారి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari 21 November 2022 today 7 episode Highlights
Krishna Mukunda Murari 21 November 2022 today 7 episode Highlights

మురారి కి వాళ్ళ పెద్దమ్మ ఫోన్ చేస్తుంది. మురారి నువ్వు ఛార్జ్ తీసుకోవాల్సిన స్టేషన్ లో ఏదో సిచువేషన్ జరిగింది అని వెంటనే నువ్వు చార్జ్ తీసుకోవాలని ఫోన్ వచ్చింది మన కుటుంబ పరుగులు ఎప్పుడూ నిలబెట్టాలి మీ పెద్దన్న నాన్న అందరూ పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పేరు సంపాదించుకున్నారు ఆ ఇంటి నుంచి వెళ్తున్న నువ్వు కూడా మంచిగా గుర్తింపు తెచ్చుకోవాలని భవాని మురారి కి చెబుతుంది. నువ్వు వాళ్ల పేర్లు నిలబెట్టాలి. ప్రతి క్షణం ప్రజల కోసం పాటు పడాలి. వృత్తి ధర్మం మీద నిలబడాలి. ఆల్ ది బెస్ట్ నాన్న అని భవాని చెబుతుంది.

Krishna Mukunda Murari 21 November 2022 today 7 episode Highlights
Krishna Mukunda Murari 21 November 2022 today 7 episode Highlights

ముకుందా ఇచ్చిన లెటర్ మురారి చదువుతాడు. తన మనసులో ఉన్న మాటను ఆ లెటర్ లో ముకుందా వివరంగా చెబుతుంది. అంతలో ఆ లెటర్ గాలికి ఎగిరిపోతుంది. మురారి కార్ దిగి వెతికే లోపు ఆ లెటర్ అందనంత దూరమైన లోయలో పడిపోతుంది. ఆ లెటర్ పోవడంతో మురారి బాగా ఫీల్ అవుతాడు.

Krishna Mukunda Murari 21 November 2022 today 7 episode Highlights
Krishna Mukunda Murari 21 November 2022 today 7 episode Highlights

మురారి స్టేషన్ లో ఛార్జ్ తీసుకుంటాడు. శివన్న వచ్చి మురారి కి గిఫ్ట్ ఇస్తాడు. సార్ ఇందులో పూలు, పళ్ళు, బంగారం, డబ్బులు అన్నీ ఉన్నాయి అని చెబుతాడు. మురారి కూడా ఆ గిఫ్ట్ తీసుకుంటాడు. ఇవన్నీ దూరంగా ఉన్నా కృష్ణ గమనిస్తూ ఉంటుంది. మురారి ఏం చేస్తాడు అనేది తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri