NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: డైరెక్టర్ హరీష్ తో మరో ప్లాన్ తో సినిమా ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్..?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీ టాలెంటెడ్ కంటెంట్ ఉన్న వ్యక్తి అని అందరికీ తెలుసు. సినిమా రంగంలో అయినా రాజకీయ రంగంలో అయినా.. విజయవంతంగా రాణిస్తున్నారు. ఎమ్మెల్యేగా కాకపోయినా గానీ రాజకీయాలను ప్రభావితం చేసే నాయకుడిగా.. ఆంధ్రాలో బలమైన నేతగా.. జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క పార్టీ పనులను చూసుకుంటూ.. దూసుకుపోతున్నారు. సినిమా ఫీల్డ్ లో హీరోగా మాత్రమే కాక డైరెక్టర్ గా రచయితిగా కూడా రాణించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో… “హరిహర వీరమల్లు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan planned the film with director Harish with another plan
Pawan Kalyan

మొగలుల సామ్రాజ్యం కాలం నాటి స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా తర్వాత హరిష్ శంకర్ దర్శకత్వంలో “భగత్ సింగ్ భవదీయుడు” అనే సినిమా పవన్ చేయనున్నట్లు మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. హరీష్ దర్శకత్వంలో ఆల్ రెడీ గతంలో పవన్ నటించిన “గబ్బర్ సింగ్” బ్లాక్ బస్టర్ కావడంతో.. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు.

Pawan Kalyan planned the film with director Harish with another plan
Harish Shankar

పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గతంలో జానీ వంటి స్టొరీలు రాయడం తెలిసిందే. కాగా ఇప్పుడు తానే మరోసారి ఓ స్టోరీ రాయడం జరిగింది అంట. ఈ ప్రాజెక్టుకి హరీష్ శంకర్ ని దర్శకుడిగా తీసుకొని తానే హీరోగా.. ఉండి.. సినిమా చేయడానికి పవన్ [ప్లాన్ చేసినట్లు.. లేటెస్ట్ టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తుంది. ఈ ప్రాజెక్టు తర్వాత  “భగత్ సింగ్ బావధియుడు” సినిమా చేసే ఆలోచనలో…హరీష్, పవన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఎలక్షన్ ముందు తాను రాసిన స్టోరీ సినిమా వచ్చే విధంగా… పవన్ ప్లాన్ చేసినట్లు దీనికి హరీష్ నీ దర్శకుడిగా నియమిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri