NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వారేనా శనివారం ఎపిసోడ్ లో హింట్..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫైనల్ కి వచ్చేసింది. ఇంకా రెండు వారాల గేమ్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఫ్యామిలీ ఎపిసోడ్ లు కూడా కంప్లీట్ అయ్యాయి. హౌస్ లో మొత్తం 9 మంది ఉన్నారు. ఈ ఆదివారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇంకా ఎనిమిది మంది మాత్రమే మిగిలి ఉంటారు. అయితే వీరిలో ఎవరు టాప్ ఫైవ్ కి వెళ్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.

Top five contestants will be hinted at on Saturday's episode
Bigg Boss 6

ఇదిలా ఉంటే శనివారం జరిగిన ఎపిసోడ్ లో …హౌస్ మెట్స్ కి సంబంధించి ఇంటి సభ్యులతో పాటు సెలబ్రిటీలు రావటం తెలిసిందే. శనివారం ఎపిసోడ్ చాలా ఆహ్లాదకరంగా సాగింది. ఆదిరెడ్డి కోసం సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లహరితోపాటు ఆదిరెడ్డి చెల్లి వచ్చారు. శ్రీ హాన్ కోసం వాళ్ల నాన్నగారితో పాటు సీజన్ వన్ విన్నర్ వచ్చారు. రోహిత్ కోసం.. వాళ్ల తమ్ముడు మరొక నటుడు వచ్చారు. శ్రీ సత్య కోసం.. వాళ్ళ ఫ్రెండ్ మరొక ఆమె రావడం జరిగింది. రేవంత్ కోసం.. వాళ్ళ అన్నయ్య …రోల్ రయాడ్  వచ్చారు.

Top five contestants will be hinted at on Saturday's episode
Bigg Boss 6

ఇనాయా కోసం ఆమె తమ్ముడు.. సీజన్ ఫోర్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్.. సోహైల్ వచ్చారు. కీర్తి కోసం సీజన్ త్రీ కంటెస్టెంట్ వితిక.. మరొక నటి రావడం జరిగింది. ఫైమా కోసం బుల్లెట్ భాస్కర్.. ఆమె చెల్లి రావడం జరిగింది. అయితే ఇక్కడ గమనిస్తే శ్రీ సత్య, ఫైమా, రోహిత్ కి తప్ప మిగతా ఐదుగురికి …ఓల్డ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రావడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే.. రేవంత్, శ్రీ హాన్, ఇనాయా, కీర్తి, ఆదిరెడ్డి టాప్ ఫైవ్ అని బీబీ డిసైడ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar