NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: సామ్రాట్ ను ఆటపట్టించిన తులసి.! రేపటికి సూపర్ ట్విస్ట్ ఇచ్చిన తులసి..?

Intinti Gruhalakshmi Serial 1 December 2022 today 804 episode Highlights

Intinti Gruhalakshmi: తులసి సామ్రాట్ ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ తింటారు. సామ్రాట్ గారు వెళ్దామా అని తులసి అంటుంది బిల్ పే చేయాలి కదా అని సామ్రాట్ అంటాడు. బిల్లు కట్టకుండా పారిపోదాం ఇందులో చాలా థ్రిల్ ఉంటుంది.. ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం ఉంటుంది అని తులసి ఉంటుంది.. అయ్యో అలా చేయడం తప్పు కదా అని సామ్రాట్ తులసికి హితబోధ చేస్తాడు. ఏం పర్లేదు అతను చూడటం లేదు పదండి పరిగెత్తుదాం అని తులసి అంటుంది.. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని అనుకుంటూ సామ్రాట్ తులసి తో పాటు పరిగెత్తుతాడు..

Intinti Gruhalakshmi Serial 30 November 2022 today 803 episode Highlights
Intinti Gruhalakshmi Serial 30 November 2022 today 803 episode Highlights

తులసి గారు మీరు కూడా ఇలా చేస్తున్నారు. పోనీలెండి.. మీరు అనుకున్నది అయింది కదా .. కనీసం ఇప్పుడైనా వెనక్కి వెళ్లి అతనికి బిల్ కట్టేసి వస్తాను అని సామ్రాట్ అంటాడు. మీరు ఇందాక ఐస్ క్రీమ్ తింటూ తన్మయత్వం పొందుతున్నప్పుడే నేను అతనికి బిల్ పే చేసాను అని తులసి ఉంటుంది. అంటే నన్ను ఆటపట్టించడానికి ఏడిపించడానికి ఇదంతా చేశారా అని సామ్రాట్ అడుగుతాడు.. అలా ఏం కాదండి అందులో ఉన్న మజా ఏంటో మీకు కూడా తెలియాలి కదా అని తులసి ఉంటుంది. వామ్మో తులసి గారు కాసేపు కంగారు పడ్డాను కదండీ అని సామ్రాట్ అంటాడు. సరే మీ కార్ వచ్చేసింది పదండి వెళ్దాం అని తులసి అంటుంది. మరి మీరు అంటే అదిగో మా ఇల్లు అని అంటుంది. సామ్రాట్ వెల్లిపోగనే తులసికి ఫోన్ వస్తుంది. అత్తయ్యకు ఏమైంది నేను వస్తున్నా అని అంటుంది.

Intinti Gruhalakshmi Serial 30 November 2022 today 803 episode Highlights
Intinti Gruhalakshmi Serial 30 November 2022 today 803 episode Highlights

పరంధామయ్య దగ్గరికి అనసూయమ్మ వచ్చి మీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను. ఏ భార్య మాట్లాడకూడని మాటలన్నీ మిమ్మల్ని అన్నాను. 50 ఏళ్ల కాపురంలో మిమ్మల్ని ఇంత దారుణంగా ఎప్పుడు అవమానించలేదు. నన్ను క్షమించండి అని అనసూయమ్మ అంటుంది. పరంధామయ్య అనసూయమ్మను క్షమించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏవండీ ఆగండి నేను చెప్పేది వినండి అని అనసూయమ్మంటున్న వినిపించుకోకుండా .. పరంధామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా.. అనసూయ కళ్ళు తిరిగి పడిపోతుంది. అనసూయ అనసూయ అని పరంధామయ్య తనని పిలుస్తాడు.

ఇక స్పృహలోకి వచ్చి చూసేసరికి అనసూయమ్మ పక్కన తులసి ఉంటుంది. ఇక్కడ ఉన్న అందరినీ క్షమించమని వేడుకుంటున్నాను. వయసులో మీ అందరి కన్నా పెద్ద కానీ బుద్ధిలో చిన్న దానిని అని అనసూయమ్మ అంటుంది. తులసి నేను నిన్ను ఒక కోరిక కోరుకుంటాను తీరుస్తావా అని అనసూయమ్మ అడుగుతుంది. ఈ ఇంటికి రమ్మని చెప్పడం తప్ప మీరు ఏం అడిగినా నేను చేస్తాను అని తులసి అంటుంది. నాకు తెలుసమ్మ నువ్వు ఎప్పటికీ రావని.. కానీ అప్పుడప్పుడు వస్తూ ఉండిపో అని తులసిని అనసూయమ్మ అడుగుతుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో లాస్య తులసి తో నువ్వు ఈ ఇంటికి రావడానికి వీల్లేదు అని అంటుంది.నా ఇంటి ముందు కుక్కలకి తులసికి ప్రవేశం లేదు అని రాసి బోర్డు పెడతాను అని లాస్య అంటుంది. మూగజీవాలతో నన్ను పోల్చినందుకు నేనేమీ సిగ్గుపడను. కానీ నీతో నన్ను పోల్చినప్పుడు నేను సిగ్గుపడతాను అని లాస్యకు దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇస్తుంది తులసి.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N