NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద మురారి పెళ్లిని వాళ్ళ ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారా.!?

Krishna Mukunda Murari Serial 30 November 2022 Today 15 episode Highlights

Krishna Mukunda Murari: మురారి ని పెళ్లికూతురికి ఈ నగలు ఇవ్వమని భవాని చెబుతుంది.. అప్పుడే ఆదర్శ్ వచ్చి ఈ నగలను పెళ్లికూతురికి ఎందుకు ఇవ్వమన్నానో అర్థమైందా అని ఆదర్శ్ మురారి తో అంటాడు. త్వరగా ఆ అమ్మాయి నీ చూసి ఎలా ఉందో చెప్పమని అంటాడు. నగలు తీసుకుని ముకుంద మురారి కోసం వెళ్తాడు. ముకుంద ఇతను ఆదర్శ్ వాళ్ళ అన్నయ్య మురారి అని పరిచయం చేస్తాడు. మురారిని అక్కడ చూసి ముకుంద ఎమోషనల్ అవుతుంది. మురారి ముకుందా కి పెళ్లి నగలు ఇస్తాడు. ఇక ఒకరు కూడా ఒక్క మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లి పోతారు.

Krishna Mukunda Murari Serial 30 November 2022 Today 15 episode Highlights
Krishna Mukunda Murari Serial 30 November 2022 Today 15 episode Highlights

రాధ అని ముకుందా దగ్గరకు మురారి వస్తాడు. నాకు అంతా షాకింగ్ గా ఉంది. మాటలు కూడా రావడం లేదు. నువ్వు నా కోసం వస్తావని ఎదురు చూసాను. కానీ నువ్వు ఇలా వస్తావని అస్సలు అనుకోలేదు. ఈ పరిస్థితికి విధి కారణం కాదు.. నువ్వే కారణం.. ప్రతి క్షణం నీ రాకకోసం ఎదురు చూసాను. నేను కూడా అదే చేశాను అని మురారి అంటాడు. నిజమైన ప్రేమ అంటే అది ఎంత కాలమైనా ఎదురు చూస్తూనే ఉండాలి. ఎదురుచూసే దానిని నువ్వు నా నమ్మకం ఇవ్వాలి. అప్పుడు ఈ గొంతులో ప్రాణం ఉండే వరకు ఎదురు చూసే దానిని అని అంటుంది. ఫోన్ చేస్తే ఏం మాట్లాడవో నీకు అర్థం కాలేదా.. అంటే నేను ఇచ్చిన ఫోన్ నంబర్ కూడా నువ్వు సేవ్ చేసుకోలేదా అని అంటుంది.

స్టాప్ ఇట్.. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ముకుందా అంటుంది. నీ నంబర్ నేను తెలుసుకుని నీకు కాల్ చేశాను. రోజుకి ఒక్కసారి కాదు. వంద సార్లు చేశాను. కావాలంటే నువ్వే చూడు అని అంటాడు. ఇప్పుడు చెప్పు నేను అబద్ధం చెప్పానా..  అని అంటాడు

Krishna Mukunda Murari Serial 30 November 2022 Today 15 episode Highlights
Krishna Mukunda Murari Serial 30 November 2022 Today 15 episode Highlights

ఇతను ఎవరో కాదు.. నేను ప్రేమించిన శ్రీకృష్ణ అని ముకుందా తన అమ్మానాన్నలకు చెబుతుంది. ఇద్దరూ ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుంటారు. మనిద్దరం ప్రేమించుకుందాం. పెళ్లి చేసుకుందామని మీ పెద్దలతో చెబుతాము. ఇదే ముహూర్తానికి మనిద్దరం పెళ్లి చేసుకుందామని ముకుందా అంటున్న మాటలను భవాని వింటుంది. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N