NewsOrbit
జాతీయం న్యూస్

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో ప్రముఖ వ్యక్తి అరెస్టు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో మరో ప్రముఖ వ్యక్తి అరెస్టు అయ్యారు. ప్రముఖ వ్యాపారి అమిత్ అరోరాను ఈడీ బుధవారం అరెస్టు చేసింది. బడ్డి రిటైల్ ప్రైవేటు సంస్థ యజమాని అయిన అమిత్ అరోరా .. ఢిల్లీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాకు ముఖ్య అనుచరుడని అధికారులు పేర్కొంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ, ఈడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో అమిత్ అరోరా 9వ నిందితుడుగా ఉన్నారు.

ED Arrested Businessman Amit Arora in Delhi Liquor Scam

 

అమిత్ అరోరా అరెస్టుతో ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య ఆరుగురికి చేరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో దినేష్ అరోరా, అర్జున్ పాండే లతో కలిసి అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ విచారణలో తేలినట్లుగా చెబుతున్నారు. లిక్కర్ లైసెన్సులు జారీ చేసేందుకు అమిత్ అరోరా భారీగా డబ్బులు వసూలు చేశాడని వాటిని వేరే సంస్థలకు దారి మల్లించాడనే అభియోగాలు ఉన్నాయి.

ED Arrested Businessman Amit Arora in Delhi Liquor Scam

 

ఈ కేసులో ఇప్పటికే మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ ఈ నెల 26న చార్జిషీటు దాఖలు చేసింది. నిందితులపై అనుబంధ చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో మరి కొంత మందిని కూడా త్వరలో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో దినేష్ అరారో సీబీఐ అప్రూవర్ గా మారారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం అధారంగా ఈడీ వేగంగా దర్యాప్తు కొనసాగిస్తొంది.

YS Jagan: ఈ విషయంలోనూ దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..!

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N