NewsOrbit
Entertainment News సినిమా

Waltair Veerayya: “వాల్తేరు వీరయ్య” ట్రైలర్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్..!!

Chiranjeevi in Waltair Veerayya First Single Song Boss Party

Waltair Veerayya: దర్శకుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన “వాల్తేరు వీరయ్య” జనవరి 13వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా కీలకపాత్ర చేయడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత చిరంజీవితో ఫుల్ లెన్త్ లో రవితేజ నటిస్తూ ఉండటంతో “వాల్తేరు వీరయ్య” పై అటు మెగా ఇటు రవితేజ అభిమానులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి దేవి శ్రీ ప్రసాద్ అందించిన బాణీలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి బాస్ సాంగ్ యూట్యూబ్లో రికార్డు స్థాయి వ్యూస్ రాబడుతోంది.

Waltair Veerayya Movie trailer and pre release event details
Waltair Veerayya

ఇంకా వారం రోజులు మాత్రమే సినిమా రిలీజ్ అవ్వటానికి టైం ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ అయ్యాయి. ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా సెట్ లో మీడియా సమావేశం నిర్వహించి అనేక విషయాలు చిరంజీవి, రవితేజ దర్శకుడు బాబి నిర్మాతలు కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు సినిమా ప్రీ రిలీజ్ వేడుక ట్రైలర్ విడుదలకు సంబంధించి సినిమా యూనిట్ నుండి సరికొత్త అప్ డేట్ వచ్చింది. విషయంలోకి వెళ్తే విశాఖపట్నం AU గ్రౌండ్ లో ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. వాస్తవానికి విశాఖ ఆర్కే బీచ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సినిమా యూనిట్ భావించింది.

Waltair Veerayya Movie trailer and pre release event details
Waltair Veerayya

పోలీసుల నుండి అభ్యంతరాలు రావడంతో విశాఖ ఏయు ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ కి మార్చడం జరిగింది. కాగా జనవరి ఏడవ తారీఖు “వాల్తేరు వీరయ్య” ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇక జనవరి 8వ తారీకు విశాఖలో ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. జనవరి 13వ తారీకు సినిమా రిలీజ్ కానుంది. వాల్తేరు వీరయ్య రిలీజ్ అవ్వక ముందు రోజు బాలకృష్ణ “వీరసింహారెడ్డి” రిలీజ్ అవుతుంది. ఈ సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ సినిమాలు పోటీ పడుతున్నాయి. మరి సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella