NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు అరెస్టు

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను వైజాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం పోలీస్ కమీషనర్ శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన ప్రధాని మోడీ చేతుల మీదుగా సికింద్రాబాద్ – విశాఖ వయా విజయవాడ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనుండగా, రైల్వే అధికారులు ట్రైయల్ రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో చెన్నై నుండి విశాఖ వచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై కంచర్లపాలెం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో రెండు కోచీల అద్దాలు దెబ్బతిన్నాయి.

Three Persons arrested fo throwing stones at vande bharat train in visakhapatnam

 

దీనిపై రంగంలోకి దిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) రైలు కోచ్ నుండి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ శ్రీకాంత్ తెలిపారు. రైల్వే చట్టం కింద ఆ వ్యక్తులపై అభియోగాలు మోపారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించేందుకు కొద్దిరోజుల ముందు ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు, రైల్వే అధికారులు అప్రమత్తమైయ్యారు. రైలులో ప్రయాణీకుల భద్రత, భద్రతకు అవసరమైన చర్యలు తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. అయితే నిందితులు మద్యం మత్తులో ఈ చర్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju