NewsOrbit
సినిమా

హిజ్రాగా అమితాబ్‌


బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ హిజ్రాగా న‌టించ‌నున్నారు. ఇంత‌కు ఆయ‌న ఈ వైవిధ్య‌మైన పాత్ర‌ను ఏ చిత్రంలో పోషిస్తున్నారో తెలుసా!. లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో కాంచ‌న సినిమాను హిందీలో రీమేక్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. హిందీలో ల‌క్ష్మీబాంబ్ పేరుతో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. లారెన్స్ పాత్ర‌లో అక్ష‌య్‌కుమార్, తాప్సీ పాత్ర‌లో కియ‌రా అద్వాని న‌టిస్తున్నారు. కాగా.. త‌మిళంలో శ‌ర‌త్ఖుమార్ హిజ్రాగా న‌టించిన పాత్ర‌ను బాలీవుడ్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ పోషించ‌బోతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మాధ‌వ‌న్‌, శోభితా దూళిపాళ్ల కీల‌క పాత్ర‌ధారులుగా న‌టిస్తున్నారు. 2020లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Leave a Comment