NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Padma Awards 2023: పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన సీఎం వైఎస్ జగన్ .. పద్మ ఆవార్డు గ్రహీతలు వీరే

Padma Awards 2023: పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అభినందనలు తెలిపారు. విశేష ప్రతిభతో అవార్డులు గెలుచుకోవడం గర్వించదగిన విషయమని సీఎం జగన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో ఆరుగురికి పద్మ విభూషణ్, తొమ్మిది మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

central govt announced padma awards 2023

 

ఏపి నుండి పద్మశ్రీ ఆవార్డు గ్రహీతలు

  • మ్యూజిక్ డైరెక్టర్ – ఎంఎం కీరవాణి – ఆర్ట్స్
  • గణేష్ నాగప్ప – సైన్స్ అండ్ ఇంజనీరింగ్
  • సివి రాజు –ఆర్ట్స్
  • అబ్బారెడ్డి నాగేశ్వరరావు – సైన్స్ అండ్ ఇంజనీరింగ్
  • కోట సచ్చిదానంద శాస్త్రి – ఆర్ట్స్
  • సంకురాత్రి చంద్రశేఖర్ – సామాజిక సేవ
  • ప్రకాష్ చంద్ర సూదు – లిటరేచర్

తెలంగాణ నుండి పద్మశ్రీ గ్రహీతలు

  • పసుపులేటి హనుమంతరావు – మెడిసిన్
  • మోదుగు విజయ్ గుప్తా – సైన్స్ అండ్ ఇంజనీరింగ్
  • రామకృష్ణారెడ్డి – లిటరేచర్
  • చిన జీయర్ స్వామి – ఆథ్యాత్మిక రంగంలో పద్మవిభూషణ్ అవార్డు
  • కమలేష్ డి పాటిల్ – అథ్యాత్మిక రంగంలో పద్మ భూషణ్

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన దివంగత దిగ్గజ సినీ గేయ రచయిత సిరివెన్నెల కుటుంబ సభ్యులు..ఎందుకంటే..?

Padma Awards 2023
Padma Awards 2023
Padma Awards 2023
Padma Awards 2023
Padma Awards 2023
Padma Awards 2023

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju