NewsOrbit
జాతీయం న్యూస్

Chetan Sharma: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా .. అందుకే(నా)..!!

Chetan Sharma:  టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన శర్మ తన పదవికి రాజీనామా చేశారు. చేతన్ శర్మ రాజీనామాకు బీసీసీఐ కూడా వెంటనే ఆమోదించింది. ప్రముఖ చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గురించి చేతన్ శర్మ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కోహ్లీ – రోహిత్ మధ్య ఎలాంటి విభేదాలు లేవనీ, అయితే వారిలో ఈగో ఉందని పేర్కొన్నారు చేతన్ శర్మ, టీ 20 కెప్టెన్సీకి రాజీనామా చేసి బీసీసీఐ పై పై చేయి సాధించాలని కోహ్లీ భావిస్తున్నారనీ, దీని వల్లనే గంగూలీ, కోహ్లీ మధ్య గ్యాప్ పెరిగిందని అన్నారు చేతన్ శర్మ.

Chetan Sharma:

 

టీమిండియా ప్లేయర్స్ తమ ఫిట్ నెస్ ఫ్రూవ్ చేసుకునేందుకు ఇంజెక్షన్ లు వాడుతారని, డోపింగ్ టెస్ట్ లో అవి దొరకవని కూడా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఇష్టానుసారంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై చేతన్ శర్మ పై బీసీసీఐ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే చేతన్ శర్మ పై బీసీసీఐ వేటు వేసే అవకాశం ఉందని భావించారు. ఇలాంటి తరుణంలో చేతన్ శర్మనే స్వయంగా రాజీనామా చేయడం, ఆ వెంటనే బీసీసీఐ ఆయన రాజీనామాను ఆమోదించడం జరిగిపోవడం గమనార్హం.

Earthquake: జమ్ముకశ్మీరులో మరో సారి భూకంపం

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N