NewsOrbit
Entertainment News Telugu TV Serials

Avunu Valliddaru Ista Paddaru: ఢిల్లీ చితకబాదిన ఇంట్లో వాళ్ళు.. చెంప చెళ్లుమనిపించిన కళావతి..

Avunu Valliddaru Ista Paddaru 21 Feb 2023 Today 47 Episode Highlights

Avunu Valliddaru Ista Paddaru: రెడ్డప్ప ప్రమీల ఇద్దరూ మనోజ్ పూజలను తీసుకొని భర్త దగ్గరకు వెళ్లాలని అనుకుంటారు. కళావతికి పెళ్లి చేయాలనుకుంటున్న మనోజ్ ని తన కూతురికి ఇచ్చి పెళ్లి చేశాను అన్న విషయం అందరికీ తెలియాలని.. పరువు పోతే వాళ్లకు ఎంత బాధ కలిగించిందో నేను కల్లారా చూడాలని అంటుంది ప్రమీల. అది కచ్చితంగా జరుగుతుంది అక్క అని రెడ్డప్ప అంటాడు..

Avunu Valliddaru Ista Paddaru 20 Feb 2023 Today 46 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 20 Feb 2023 Today 46 Episode Highlights

మరోపక్క పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ జరుగుతాయి. కళావతి వాళ్ళమ్మ పద్మావతి వచ్చిన బంధువులతో మాట్లాడుతుండగా.. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి వీడియో వస్తుంది. ఏంటా అది అని ఓపెన్ చేసి చూడగానే ఆ వీడియోలో పూజ పెళ్లి జరిగినట్టుగా ఉంటుంది. పూజ పెళ్లి ఢిల్లీ తో జరిపించారు అని అనుకుంటారు.. వెంటనే తన భర్తను పిలిచి జరిగిన విషయాన్ని అంతటినీ చెబుతుంది. ఆమె ఇక అప్పుడే మనోజ్ లాగా ఉన్న ఢిల్లీ వాళ్ల దగ్గరకు వచ్చి ఆ వీడియోను చూపిస్తాడు. జరిగిందంతా చెప్పబోయే లోపే అసలు ఏం జరిగిందో చేపోలోపే..
మాకు తెలుసు అల్లుడుగారు ముందు ఈ పెళ్లి జరగనివ్వండి అని అంటాడు. అసలు నేను చెప్పేది వినరెంటి అని అంటాడు. పెళ్లి అయిపోయిన తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అని వాళ్ళు అంటారు.

Avunu Valliddaru Ista Paddaru 20 Feb 2023 Today 46 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 20 Feb 2023 Today 46 Episode Highlights

ఢిల్లీ వాళ్ళ అక్క అక్కడ ఉన్నది మనోజ్ కాదని ఢిల్లీ అని తెలుసుకుంటుంది . ఇక అదే విషయాన్ని వాళ్ళ అమ్మతో చెబుతుంది.. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా అని వాళ్ళ అమ్మ నాలుగు చివాట్లు పెడుతుంది. లేదమ్మా ఢిల్లీ నే మనోజ్ గెటప్ లో అక్కడ కూర్చున్నాడని చెబుతుంది. నిన్నటి నుంచి మన ఇంట్లో అందర్నీ మనోజ్ లాగా మేనేజ్ చేస్తున్నాడని అంటుంది.

Avunu Valliddaru Ista Paddaru 20 Feb 2023 Today 46 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 20 Feb 2023 Today 46 Episode Highlights

ఇక రేపటి ఎపిసోడ్లో రెడ్డప్ప వాళ్ళు అక్కడికి వస్తారు. అసలు విషయం తెలుసుకున్న దయానంద్ కోపంతో ఢిల్లీని కాలి తో తంతాడు. మండపం పై ఉన్న ప్రతి ఒక్క వస్తువుతో విసిరి కొడతాడు. నా తమ్ముడితో నిజం చెప్పిన తర్వాతే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. నా ప్రేమని అర్థం చేసుకోమని కళావతికి చెబుతాడు. ఢిల్లీ చెంప చెళ్ళుమనిపిస్తుంది కళావతి.

Avunu Valliddaru Ista Paddaru 20 Feb 2023 Today 46 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 20 Feb 2023 Today 46 Episode Highlights

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N