NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court: టీడీపీ మాజీ మంత్రి నారాయణకు ఆ కేసులో బిగ్ రిలీఫ్

AP High Court:  టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో నారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలు ఆరోపణలపై నారాయణపై 2020 లో సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై నారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీకి ఆదేశాలు జారీ చేస్తూ..41ఏ నిబంధనలను అనుసరించాలని తెలిపింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

AP High Court

 

రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో అవకతవకలకు పాల్పడ్డారంటూ నారాయణపై వైసీపీ సర్కార్ కేసులు పెట్టింది. అమరావతి రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన పోలీసుల అక్రమాలు జరిగినట్లుగా ప్రాధమికంగా నిర్దారించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ 1గా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ 2 గా నాటి మంత్రి నారాయణను చేర్చారు. దీనిపై అప్పటి నుండి నారాయణ న్యాయపోరాటం సాగిస్తున్నారు.

AP Political Survey: ఏపిలో అధికారం ఏ పార్టీకి..? ఎవరికి ఎన్ని అసెంబ్లీ సీట్లు..??

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju