NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి బిగ్ షాక్..

Breaking: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపి అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరూ చేయడాన్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ పై ఇవేళ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. సునీత తరుపున సిద్ధార్ధ లూత్ర వాదనలు వినిపించగా, అవినాష్ రెడ్డి తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.

YS Viveka Murder Case

పిటిషన్ పై విచారణ సందర్భంగా సీజేఐ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలు తప్పుడు సంప్రదాయానికి దారి తీసేలా, దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని సీజేఐ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేశారు. దీంతో అవినాష్ అరెస్టునకు సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయ్యింది. ఇదే సందర్భంలో దర్యాప్తు గడువును కూడా రెండు నెలలు పొడిగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దర్యాప్తు గడువు ఏప్రిల్ 30 నుండి జూన్ 30వ తేదీ వరకూ పొడిగించి ధర్మాసనం.

మరో పక్క ఈ నెల 25వ తేదీ వరకూ అరెస్టు చేయవద్దని అవినాష్ తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. మంగళవారం (రేపు) హైకోర్టులో కేసు విచారణ ఉన్నందున అప్పటి వరకూ అరెస్టు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలాంటి అదేశాలు ఇవ్వలేమని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ విజ్ఞప్తిని మన్నిస్తే ఉత్తర్వులు పరస్పరం విరుద్దంగా ఉంటాయని అన్నారు.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju