NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: కృష్ణా ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు తప్పిన పెను ప్రమాదం

Breaking: కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఏసీ బోగీలో పొగ రావడంతో ప్రయాణీకులు అప్రమత్తమైయ్యారు. ప్రయాణీకులు ట్రైన్ చైన్ లాగి నిలుపుదల చేయడంతో పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి సమీపంలో తిరుపతి – అదిలాబాద్ కృష్ణా ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది. బ్రేక్ డౌన్ అవ్వడంతో ఏసీ కోచ్ నుండి పొగలు వ్యాపించాయి.

Krishna Express Train

 

దీంతో ప్రయాణీకులు అప్రమత్తమై చైన్ లాగి రైలును నిలుపుదల చేసారు. ప్రయాణీకులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అరగంటకుపైగా కృష్ణా ఎక్స్ ప్రెస్ ట్రైన్ వెంగటగిరి సమీపంలో నిలిచిపోయింది. ట్రైన్ ఆగిన వెంటనే ప్రయాణీకులు రైలు దిగి పరుగులు తీశారు. ఏసీ బోగీ నుండి పొగలు రావడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తరచు ట్రైన్ ప్రమాదాలు జరుగుతుండటంపై ప్రయాణీకులు ఆందోళనలు చెందుతున్నారు.

వైసీపీ జిల్లా నూతన కార్యవర్గాల నియామకం

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju