NewsOrbit
Andhra Pradesh Political News న్యూస్ రాజ‌కీయాలు

AP CID: టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్టు

tdp mla ganta srinivasarao arrest

AP CID: స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు వేకువ జామున విశాఖలోని ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. దిశ ఏసీపీ వివేకానంద నేతృత్వంలో గంటా శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.

tdp mla ganta srinivasarao arrest
tdp mla ganta srinivasarao arrest

ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ప్రాంతంలోనే పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారు.

tdp mla ganta srinivasarao arrest
tdp mla ganta srinivasarao arrest

చంద్రబాబును రోడ్డు మార్గంలో మంగళగిరి సీఐడీ కార్యాలయానికి తరలిస్తున్నారు. 2021 లో నమోదైన ఈ కేసులో ఒక పక్క చంద్రబాబు, మరో పక్క మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును అరెస్టు చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

tdp mla ganta srinivasarao arrest
tdp mla ganta srinivasarao arrest

టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేసే అవకాశం ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యే, ఇన్ చార్జిలు, ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు అరెస్టులను టీడీపీ నేతలు ఖండిస్తున్నారు.

 

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?