NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద అనుకుంది జరిగిందా.!? ఊహించని ట్విస్ట్..

Krishna Mukunda Murari 9 September 2023 today 257 episode highlights

Krishna Mukunda Murari: లక్ష్మీదేవి వ్రతం పూజ ముగిసిన తరువాత అక్కడ ఉన్న ముత్తైదువులను తమ భర్త ఆశీర్వాదం తీసుకోమని చెబుతారు. కృష్ణ మురారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ముకుందా తన చెవి బుట్ట కింద పడేసి మురారి కాళ్ళకి దండం పెడుతుంది. ఇన్ డైరెక్ట్ గా మురారినే తన భర్తని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేస్తుంది. ముకుంద చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రేవతి మనసులో ఎంతకు తెగించవు అని అనుకుంటుంది. అంతలో కోపంగా అర్వబోతుండగా.. నాన్న తెచ్చిన చీర కట్టుకొని వచ్చే హడావిడిలో జుంకి సరిగ్గా పెట్టుకొలా అది పడిపోయింది అని కవర్ చేస్తుంది.

Krishna Mukunda Murari 9 September 2023 today 257 episode highlights
Krishna Mukunda Murari 9 September 2023 today 257 episode highlights

ముకుందా ఒంటరిగా నిలబడే ఆలోచిస్తూ ఉండగా సరిగ్గా అదే సమయానికి అక్కడకి వస్తుండగా.. ముకుంద మనసులో నేను ఇంత సంతోషంగా ఉంటే మా అత్తయ్య అసలు ఊరుకోదుగా ఇప్పుడు నాకు క్లాసు పీకడానికి ఇక్కడికి వస్తుంది అని అనుకుంటుంది. రండి అత్తయ్య రండి మీరు వస్తారని నాకు తెలుసు అని ముకుందా అంటుంది. కానీ నాకు నీ దగ్గరికి రావాలని లేదు నువ్వే వచ్చేలాగా చేస్తున్నావు.. నీ ప్రవర్తన నాకు నచ్చడం లేదు అని రేవతి అంటుంది. నేను కృష్ణ భర్తని ప్రేమించలేదు. నేను ప్రేమించిన వ్యక్తిని కృష్ణ పెళ్లి చేసుకుంది అని ముకుందా అంటుంది. అయినా అన్యం పుణ్యం తెలియని కృష్ణ జీవితం నాశనం చేయొద్దు అని రేవతి అంటుంది. మా నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? మురారిని నేను ప్రేమించుకున్న సంగతి చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. ఆయన మా ప్రేమ విషయం భవాని అత్తయ్యతో చెప్పాక ఆవిడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అప్పుడు మురారి నేను సంతోషంగా ఉంటామని ముకుందా సర్వంగా చెబుతుంది. మా నాన్నకి ఈ కూతురు సంతోషమే ముఖ్యం అని గర్వంగా చెబుతుంది ముకుందా. అంటే శ్రీనివాస భవాని అక్కకు నిజం చెప్పేస్తారా అలా ఎప్పటికీ జరగకూడదు. ఆయన నిజం చెప్పకకుండా ఉండాలి ముందు అర్జెంటుగా ఆయన దగ్గరికి వెళ్లి ఆయన్ని రిక్వెస్ట్ చేయాలని అనుకుంటుంది రేవతి.

Krishna Mukunda Murari 9 September 2023 today 257 episode highlights
Krishna Mukunda Murari 9 September 2023 today 257 episode highlights

ఇక గబగబా శ్రీనివాస్ దగ్గరికి వెళ్తుంది రేవతి అన్నయ్య నేను మీతో ఒక విషయం చెప్పాలి ఆదర్శ్ తిరిగివస్తాడు అని మీకు మాట ఇస్తున్నాను ఆదర్శ్ తిరిగి వచ్చాక ముకుందా జీవితం బాగుంటుంది అని అంటుంది. లేదమ్మా నేను మాత్రం ఈ విషయంలో మీ మాట వినలేదు నేను భవానీ దేవికి ఏం జరిగిందో చెప్పేస్తాను అని శ్రీనివాస్ అంటాడు. అయ్యో అన్నయ్యగారు నేను చెప్పేది వినండి అని రేవతి అంటుండగానే.. శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari 9 September 2023 today 257 episode highlights
Krishna Mukunda Murari 9 September 2023 today 257 episode highlights

మరోవైపు మధు కృష్ణ ఇద్దరు రీల్స్ చేయడానికి రెడీ అవుతారు. కృష్ణ రీల్స్ కోసం డాన్స్ చేస్తూ ఉంటుంది మధు కృష్ణ ని డాన్స్ చేయమని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మధు కూడా మంచి మంచి సాంగ్స్ ప్లే చేస్తూ కృష్ణను డాన్స్ చేయమని చెబుతూ ఉంటాడు. మంచిగా ఆ వీడియోస్ ని పోస్ట్ చేసి బోలెడన్ని డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణ చేస్తున్న డాన్స్ కి ఎవరైనా ఫిదా అవుతారు ఈ వీడియో కనుక ఒకటి అప్లోడ్ చేస్తే చాలు లక్షల్లో డబ్బులు వస్తాయని మధు అనుకుంటాడు.

Krishna Mukunda Murari 9 September 2023 today 257 episode highlights
Krishna Mukunda Murari 9 September 2023 today 257 episode highlights

ముకుంద ఏదో ఆలోచిస్తూ ఉండగా అలేఖ్య ముకుంద దగ్గరకు వెళ్తుంది . అలేఖ్య మాట్లాడిన మాటలకు కోపం వస్తుంది. కృష్ణ మురారి ఇద్దరు మంచి జంట అని నువ్వు ఎలా అంటావు అని అల్లేఖను వాయిస్తుంది ముకుందా. సారీ ముకుందా మంచి అవకాశాన్ని మిస్ చేశాను ఇకనుంచి జాగ్రత్తగా ఉంటాను అని అలేఖ్య ముకుందతో ఉంటుంది.

Krishna Mukunda Murari 9 September 2023 today 257 episode highlights
Krishna Mukunda Murari 9 September 2023 today 257 episode highlights

మరోవైపు భవాని ఎలాగైనా సరే ముకుంద విషయం తెలుసుకోవాలని అనుకుంటుంది. శ్రీనివాసం నిజంగానే ముకుంద గురించి మురారి గురించి భవానితో చెబుతాడా లేదా అనేది చూడాలి ఒకవేళ చెప్పాలని అనుకుంటే రేవతి ఆ విషయాన్ని ఎలా అడ్డుకుంటుందో తరువాయి భాగంలో చూడాలి.

ఇక రేపటి ఎపిసోడ్లో ముకుందా ఏదో ఆలోచిస్తూ ఉండగా కృష్ణ ముకుంద దగ్గరకు వెళ్లి నువ్వు ఒంటరివి అని అనగానే.. ముకుంద కోపంగా కృష్ణ అని అరుస్తుంది. కృష్ణ బాధపడుతుంది.

Related posts

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N