NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandrababu Arrest: చంద్రబాబు హెల్త్ బులిటెన్ పై ఏసీబీ కోర్టులో పిటిషన్ .. రేపు విచారణ

Chandrababu Arrest: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆరోగ్యంపై ఏసీబీ కోర్టులో ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఎలాంటి రిపోర్టు ఇవ్వడం లేదని పిటిషన్ లో చంద్రబాబు తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై తమకు ఆందోళన ఉందని పిటిషన్ లో న్యాయవాదులు ప్రస్తావించారు. వైద్యులు రిపోర్టులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని నిరాకరిస్తున్నారని అన్నారు.

chandrababu

చంద్రబాబు ఆరోగ్యంపై తమకు హెల్త్ బులిటెన్ ఇచ్చే విదంగా చర్యలు చేపట్టాలని పిటిషన్ లో న్యాయవాదులు కోరారు. అయితే.. చంద్రబాబు ఆరోగ్యం రిపోర్టులు మెయిల్స్ లో వచ్చాయనీ, కాపీ అందిన తర్వాత ఇస్తామని చంద్రబాబు తరపు న్యాయవాదులకు న్యాయమూర్తి తెలిపారు. ఈ పిటిషన్ పై రేపు విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చెప్పారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు గత నెల 10వ తేదీ నుండి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన అలర్జీతో బాధపడుతుండటంతో రాజమండ్రి జీజీహెచ్ వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించారు. వేడి వాతావరణం కారణంగా ఇబ్బందులు పడటంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టు ను ఆశ్రయించగా, న్యాయమూర్తి కీలక ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు ఉన్న బ్యారక్ లో  టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో జైల్ అధికారులు టవర్ ఏసీ ఏర్పాటు చేశారు.

Chandrababu: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

Related posts

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!