NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: సామాజిక న్యాయాన్ని ప్రతిధ్వనించి పేదవాడి విజయానికి బాటలు వేయాలి – సీఎం జగన్

YSRCP: వైసీపీ ఆధ్వర్యంలో నేతల సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుండి ఇవేళ ప్రారంభించారు. ఈ సందర్భంగా సామాజిక సాధికార బస్సు యాత్ర ఉద్దేశాన్ని వివరిస్తూ సీఎం జగన్ వీడియో విడుదల చేశారు. రెండు నెలల పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఈ యాత్ర నిర్వహిస్తూ ప్రజల్లో మమేకం కావాలన్నారు. మన ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,  మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశచరిత్రలోకూడా మునుపెన్నడూ చూడనిదని అన్నారు.

ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని ఒక హక్కుగా మన ప్రభుత్వం వారికి అందించిందన్నారు సీఎం జగన్. 53 నెలల కాలంలో రూ. 2.38 లక్షల కోట్ల డీబీటీలో 75 శాతం ఈ వర్గాలకు చేరడమే దీనికి నిదర్శనమని అన్నారు. చట్టంచేసి నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం ఈ వర్గాలకు ఇస్తూ పట్టంకట్టిన ప్రభుత్వం కూడా మనదేనని అన్నారు. పెత్తందారీ పోకడలున్న వ్యక్తులు, శక్తులు అడుగడుగునా అడ్డుపడ్డా ఎక్కడా వెనకడుగు వేయలేదన్నారు. రాబోయే రోజుల్లో కూడా పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరగబోతోందని అన్నారు.

TDP Janasena Alliance: టీడీపీ – జనసేన పొత్తు .. ఆ పెద్దాయన సీటుకు ఎసరు వచ్చినట్లే(నా)..!

ఈరోజు నుంచి  వైసీపీ చేపట్టిన “సామాజిక సాధికార యాత్ర’’ ద్వారా వీరంతా ఏకమై మన ప్రభుత్వంలో జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రతిధ్వనించాలి. పేదవాడి విజయానికి బాటలు వేయాలి సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం నుండి, కోస్తాంధ్రలో తెనాలి నుండి, రాయలసీమలో సింగనమల నియోజకవర్గాల నుండి ఇవేళ నేతలు బస్సు యాత్రలను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బస్సు యాత్రల్లో మంత్రులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Telangana Assembly Elections: బీఆర్ఎస్ కు బైబై చెప్పిన మరో ఎమ్మెల్సీ

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?