NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Breaking: సీఎం పదవికి కేసిఆర్ రాజీనామా

Breaking: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మూడో సారి అధికారంలోకి వస్తామన్న ధీమాతోనే సీఎం కేసిఆర్ .. సోమవారం కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ప్రగతి భవన్ కు కౌంటింగ్ కు ముందు రోజే రంగుల అలంకరణ ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం గట్టడంతో సీఎం కేసిఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.

ముందుగా ఆయనే స్వయంగా రాజ్ భవన్ కు చేరుకుని గవర్నర్ తమిళి సై ని కలిసి రాజీనామా లేఖ ఇస్తారని భావించారు. గవర్నర్ అపాయింట్మెంట్ కొరకు సీఎంఓ సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే సీఎం కేసిఆర్ దూత ద్వారా తన రాజీనామా లేఖను రాజ్ భవన్ కు పంపారు. సీఎం కేసిఆర్ రాజీనామా లేఖను స్వీకరించిన గవర్నర్ ఆమోదించినట్లు తెలిసింది. కాగా, సీఎం కేసిఆర్ గజ్వేల్ నుండి గెలవగా, కామారెడ్డి నుండి ఓటమి పాలైయ్యారు. అక్కడ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మూడవ స్థానంలో నిలవగా, బీజేపీ అభ్యర్ధి గెలుపొందారు.

Breaking: తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్ పై సస్పెన్షన్ వేటు

Related posts

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?