NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 26 2023 Episode 1135: పిల్లలు వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యి ఆర్య అను ఇద్దరూ కలిసి ఉంటారా లేదా..

Prema Entha Madhuram Today Episode December 26 2023 Episode 1135 Highlights

Prema Entha Madhuram December 26 2023 Episode 1135: నేను వెళ్లి చెప్పను ఆర్య సార్ ప్రాణాలే నాకు ముఖ్యం అని అను అంటుంది. పిచ్చిదానా ఆర్య సార్ ప్రాణమే నీ ప్రేమ వెళ్లి చెప్తావా లేదా ఆర్య సార్ కి నా ప్రేమను దూరం చేయకు ఇలా భయపడి పిల్లల్ని ఆయనకు దూరం పెట్టి ఏం సాధిస్తావ్ ఎన్నాళ్ళు ఉంటామో తెలియని జీవితంలో తనకు దూరంగా ఉండి ఏం సాధిస్తావు అందుకని నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్లి ఆర్య సార్ కి ఎదుట పడు వెళ్ళు అని రాజనందిని అంటుంది. నేను ఎదురు పడి తన ప్రాణాలు తీయలేను ఆయనకిమైనా అయితే నేను ఆ తప్పు  జీవితాంతం భరించలేను అని అను అంటుంది. వెళ్లి వెదురు పడి నిజం చెప్తావా నన్నే వెళ్లి చెప్పమంటావా అని గట్టిగా అంటుంది రాజనందిని. వద్దు అలా చేయకు నాకు సౌభాగ్యాన్ని దూరం చేయకు అని గట్టిగా నిద్దట్లో అరుస్తుందిఅను . పక్కనే పడుకున్న ఉషాలేసి అనువారు ఏమైంది నీకు ఏదైనా పిడకలకన్నారా వెళ్లి మంచి నీళ్లు తాగి పడుకోండి కలలు రావు అn ఉష అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 26 2023 Episode 1135 Highlights
Prema Entha Madhuram Today Episode December 26 2023 Episode 1135 Highlights

అను బయటికి వెళ్లి చూద్దామనేసరికి ఆర్య పిల్లల్ని పట్టుకొని కూర్చొని అలాగే నిద్రపోవడం చూసి నన్ను క్షమించండి సార్ పిల్లలకి మీ ప్రేమను దూరం చేస్తున్నాను నీ ప్రేమ  పిల్లలకు దూరం చేస్తున్నాను అలాగే నా ప్రేమను మీకు దూరం చేస్తున్నాను కానీ ఏం చేయను సార్ మీ ప్రాణాలు కంటే నాకు ప్రేమ ముఖ్యం కాదు నేను మీకు దూరం అవుతున్న కొద్ది వీధి మనల నీ దగ్గర చేస్తుంది ఎలా మిమ్మల్ని తప్పించుకోవడం అని అను బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే, అన్నయ్య ఆ ఆర్యవర్ధన్ ఏదో ఒకటి చేసి చంపేస్తాను అని ఛాయా అంటుంది.వద్దు ఆర్యవర్ధన్ చావదు తను రోజు చస్తూ బ్రతుకుతూ ఉండాలి తన పిల్లలు తనకు దూరమైపోవాలి తను ప్రాణంగా ప్రేమించే అను దూరమైపోవాలి స్నేహితులు చెల్లెళ్లు అమ్మ అందరూ దూరమైపోయి తను ఒంటరిగా మిగిలిపోయి ఎందుకు బ్రతికున్నాను రా దేవుడా అని జీవితాంతం తలుచుకొని బాధపడుతూ ఉండాలి అప్పుడు కదా ఆర్య వర్ధన్ బ్రతికి ఉన్న చచ్చినట్టు అని జలంధర్ అంటాడు. కట్ చేస్తే, అక్కి అమ్మానాన్న కలిసి ఉండాలంటే మనం ఏం చేయాలి అని అక్కి అంటుంది

Prema Entha Madhuram Today Episode December 26 2023 Episode 1135 Highlights
Prema Entha Madhuram Today Episode December 26 2023 Episode 1135 Highlights

అమ్మ నాన్నకి ఎదురు పడడం లేదు మనం ఒక ప్లాన్ చేద్దాం అమ్మానాన్న ఒకరికొకరు ఎదురుపడేలా చేద్దామా నువ్వు అమ్మని తీసుకుని స్లాబ్ పైకి రా నేను నాన్నని తీసుకొని వస్తాను అక్కడ ఇద్దరూ ఎదురవుతారు అప్పుడు అమ్మా నాన్న కలిసిపోతారు అని అక్కి అంటుంది. సరే అని అక్కి ఆర్య ని తీసుకొని పైకి వెళుతుంది. ఏంటి అక్కి పైకి ఎందుకు తీసుకొచ్చావు అని ఆర్య అడుగుతాడు.ఫ్రెండ్ ఇక్కడ ఇంద్రధనస్సు వచ్చింది చాలా అందంగా ఉంది నన్ను ఇంద్రధనస్సు తో పాటు ఫోటో తీస్తావని తీసుకు వచ్చాను అని అక్కి అంటుంది. అవునా అని ఆర్య అక్కిని ఫోటో తీస్తూ ఉంటాడు. కట్ చేస్తే. ఆర్య సార్ కి పిల్లల్ని దూరం చేసి తప్పు చేస్తున్నానా నాకెందుకు అలాంటి కల వచ్చింది సార్ కి ఎదురుపడినట్టు నిజం చెప్పేసినట్టు నాలో నేను అనుకోని పడుకొని ఉంటే నాకు ఈ కల వచ్చిందా అని అను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అభయ్ వచ్చి అమ్మ బిల్లింగ్ పైకి వెళ్దాం రా అక్కడ ఇంద్రధనస్సు ఉంది అని ఆభాయ్ వాళ్ళ అమ్మని పైకి తీసుకు వెళ్తాడు. ఫ్రెండ్ నీకు పిల్లలు ఉన్నారని చెప్పావు కదా వాళ్లకు ఏ కలర్ అంటే ఇష్టం వాళ్ళకి ఏమంటే ఇష్టం నీకు తెలుసా అని అక్కి అడుగుతుంది అక్కి. వాళ్ల గురించి నాకు నిజంగా ఏమీ తెలియదు అమ్మ అని ఆర్య అంటాడు. ఎందుకు ఫ్రెండ్ వాళ్ళు హాస్టల్లోనే కదా ఉంటున్నారు అప్పుడప్పుడు మీరు వెళ్లి చూడరా మీ ఆవిడ నీతో కలిసి లేదా ఫ్రెండ్ అని అడుగుతుంది

Prema Entha Madhuram Today Episode December 26 2023 Episode 1135 Highlights
Prema Entha Madhuram Today Episode December 26 2023 Episode 1135 Highlights

అక్కి.లేదమ్మా కొన్ని కారణాల వల్ల మేము దూరం అయిపోయాము, నిజానికి నీకు అబద్ధం చెప్పాను అని ఆర్య బాధపడతాడు. అయితే మీ అమ్మాయి నీతో కలిసి మాట్లాడేంతవరకు నేనే నీ కూతురు అనుకో నేను నాన్న అని పిలుస్తాను అని అక్కి ఆర్య ని నాన్న అంటుంది.ఆ మాట వినగానే ఆర్యా తనని దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకొని బాధపడతాడు. అక్కి ఇప్పుడు మనిద్దరం ఫోటో దిగుదామా అని వాళ్ళిద్దరూ కలిసి ఫోటో దిగుతూ ఉంటారు. ఇంతలో అభాయ్ అనుని తీసుకొని పైకి వస్తూ ఉంటాడు. మెట్లు ఎక్కుతూ ఉండగా ఆర్య వర్ధన్ ని చూసి అను మెట్ల మీదనే ఆగిపోతుంది. ఇప్పుడు సార్ పైనే ఉన్నాడు నన్ను చూసేస్తాడు ఎలా అని అను టెన్షన్ పడుతూ జారి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. అమ్మ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావ్ అని అభాయ్ అంటాడు. ఇంతలో సుగుణ ఉష అక్కడికి వచ్చి ఏమైంది అను అని అంటారు. నడుస్తూ ఉన్నప్పుడు జారిపడ్డాను ఆంటీ కొంచెం నొప్పి ఎక్కువగా ఉంది అని బాధపడుతూ ఉంటుంది.

Prema Entha Madhuram Today Episode December 26 2023 Episode 1135 Highlights
Prema Entha Madhuram Today Episode December 26 2023 Episode 1135 Highlights

రాధ గారు మీరు ఉండండి అంటూ ఆర్య వర్ధన్ కిందికి వెళ్ళిపోతాడు. సుగుణ అను ని లోపలికి తీసుకువెళ్తుంది. కట్ చేస్తే, ఇంతలో ఆర్య వర్ధన్ కి జెండి ఫోన్ చేస్తాడు.హలో జెండి ఇప్పుడే బిల్డర్ తో మాట్లాడాను ల్యాండ్ పేపర్ ఇస్తే పని మొదలు పెడతానన్నాడు అని ఆర్య అంటాడు. అలాగే సార్ ల్యాండ్ పేపర్లు తీసుకొని రండి మిగతా పని మనం చూసుకుందాం అని జెండి అంటాడు. అమ్మ ల్యాండ్ పేపర్లు తీసుకురా అని ఆర్య అంటాడు. ఆ మాట వినగానే సుగుణమ్మకి గుండెల్లో వణుకు పుట్టి భయంతో అను ఇప్పుడు ఏం చేయాలి నా కొడుక్కి పేపర్లు లేవు నేను వేరే వాళ్ళకి ఇచ్చాను అంటే నా మీద నమ్మకం లేదా అమ్మ అని బాధపడతాడు నువ్వు వెళ్లి చెప్పమ్మా వాడికి నువ్వైతే చక్కగా నచ్చ చెప్తావు అని సుగుణ అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 26 2023 Episode 1135 Highlights
Prema Entha Madhuram Today Episode December 26 2023 Episode 1135 Highlights

అయ్యో ఆంటీ మీరు వెళ్లి చెప్పండి అర్థం చేసుకుంటాడు మీ అబ్బాయి తనే అంత చూసుకుంటాడు ఏమి అవదు అని అను అంటుంది. అమ్మ నాకు భయమేస్తుంది అమ్మ నువ్వు వెళ్లి చెప్పు తల్లి అని సుగుణ బ్రతిమిలాడుతుంది. అమ్మ ఎంత సేపు అమ్మ లేట్ అవుతుంది అని ఆర్య పదేపదే పిలుస్తూ ఉంటాడు. ఆంటీ వెళ్ళండి మీరు ఏం కాదు నేనున్నాను కదా అని అను అంటుంది.అమ్మ ఏమైంది అమ్మ ల్యాండ్ పేపర్ తీసుకురావడానికి ఇంతసేపా అని ఆర్య మళ్లీ అంటాడు. సుగుణమ్మ ఆర్య దగ్గరికి వచ్చి నిలబడుతుంది. అమ్మ ల్యాండ్ పేపర్ ఎయ్యి అని ఆర్య అడుగుతాడు. ఏం చెప్పాలో అర్థం కాని సుగుణమ్మ భయపడుతూ ఉంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగిస్తుంది

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella