NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Hanuman: ఒక్క సినిమాతో భారీ పాపులారిటీ… 92 ఏళ్ల సినీ ఇండస్ట్రీలో ” ఆల్ టైం బ్లాక్ బస్టర్ ” గా రికార్డ్..!

Hanuman: ప్రస్తుతం టాలీవుడ్ ని షేక్‌ చేస్తున్న పేరు ప్రశాంత్ వర్మ. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన హనుమాన్ మూవీ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన డైరెక్షన్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు.

Huge popularity with one movie.
Huge popularity with one movie.

తేజ సజ్జ మరియు అమృత అయ్యర్ ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ సంక్రాంతి బరిలో రిలీజ్ అయి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాలని కుప్ప కూల్చిందనే చెప్పొచ్చు. ఇక ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ.275 కోట్లకు పైగా కలెక్షన్స్ను రాబట్టి రూ. 300 కోట్ల క్లబ్ లోకి దూసుకు వెళ్తుంది హనుమాన్.

Huge popularity with one movie.
Huge popularity with one movie.

ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ అరుదైన రికార్డ్ అందుకుంది. ఈ మూవీ ఇప్పటివరకు ఏ సినిమా కూడా నమోదు చేయని రికార్డుని నెలకొల్పింది. 92 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ” ఆల్ టైం సంక్రాంతి బ్లాక్ బస్టర్ ” గా హనుమాన్ నిలిచింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా తమ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ ని షేర్ చేశారు.

Huge popularity with one movie.
Huge popularity with one movie.

ఇక మరోవైపు ఈ సినిమాకి సీక్వెల్ ఉండబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సెకండ్ పార్ట్ మొత్తం రాముడు మరియు హనుమంతుడు కనిపించనున్నారు. ఇక ఫస్ట్ పార్టీ ఈ విధమైన రెస్పాన్స్ ని దక్కించుకుంటే సెకండ్ పార్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం హనుమాన్ లాంగ్ రన్ వసూళ్లు కూడా సాధిస్తుంది. ఇక హనుమాన్ సీక్వెల్ కూడా ఇంతకుమించి కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella