NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కిడ్నీ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం తినే ఆహారం మరియు అనేక వ్యసనాలు మూలంగా కిడ్నీ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇక కిడ్నీ సమస్యతో బాధపడే వారు ఒక వెజిటేబుల్ ని మాత్రం తినకూడదు. అదే టమాట.

kidney problem
kidney problem

టమాటాలు ఆరోగ్యానికి మంచిది. కానీ వాటిని మితంగా తీసుకోవాలి. టమాటాలు ఆక్సలైట్ యొక్క మంచి మూలం, ఇది కిడ్నీ రాళ్లకు దారితీస్తుంది. టమాటా అట్లలో పొటాషియం కిడ్నీ సమస్యలను మరింత పెంచుతుంది. టమాటాలు పోషకాల యొక్క మంచి మూలం కూడా. ఇవి కిడ్నీ ఆరోగ్యానికి ముఖ్యమైనవి.

kidney problem
kidney problem

కిడ్నీ సమస్యలు టమాటాలను తినడం వల్ల మరింత తీవ్రమవుతాయి. ఇక కిడ్నీ పనితీరు సరిగ్గా లేని వ్యక్తులు టమాటాలను అస్సలు తీసుకోవద్దు. దీనివల్ల అనేక అనారోగ్యాలు బారిన పడతారు. చిన్న మొత్తంలో టమోటాలు తీసుకోవడం సాధారణంగా సురక్షితం.

kidney problem
kidney problem

ఇక పెద్ద మొత్తంలో టమోటాలు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు ఉన్న వారిలో ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అందువల్ల కిడ్నీ సమస్యలు ఉన్నవారు టమాటా ని తీసుకోకపోవడమే మంచిది. తీసుకుని బాధపడే దానికంటే టమాటాలను తినకపోవడం చాలా బెటర్. అందువల్ల కిడ్నీ సమస్యలు ఉన్నవారు టమాటా ని పూర్తిగా దూరం పెట్టండి.

Related posts

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!