NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Sai Pallavi: సాయి పల్లవి లో ఉన్న ఏకైక బ్యాడ్ క్వాలిటీ ఇదే.. మార్చుకోకపోతే అంతే ఇక..!

Bad qualities of Sai Pallavi that could end her career

Sai Pallavi: నాచురల్ స్టార్ గా పేరుగాంచిన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక మన టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోయిన్లు అడుగుపెట్టినప్పటికీ సాయి పల్లవి ప్లేస్ ని మాత్రం ఎవ్వరు రీప్లేస్ చేయలేరు.

Bad qualities of Sai Pallavi that could end her career
Bad qualities of Sai Pallavi that could end her career

అదేవిధంగా ఈమెకి స్టార్ హీరోల మనసులో ఉన్న ప్లేస్ ని కూడా ఎవ్వరూ తొలగించలేరని చెప్పొచ్చు.
ఎంతో గౌరవం మరియు పద్ధతితో కూడిన ప్లేస్ ని సాయి పల్లవికి ప్రతి ఒక్కరు ఇస్తారు. ఇక ఆ ప్లేస్ ని సాయి పల్లవి సైతం ఎంతో బాగా కాపాడుకుంటుంది. సహజంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేయాల్సిన రంగం. కానీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేను ఆ క్యారెక్టర్ చెయ్యను ఈ క్యారెక్టర్ చేయను అంటే కుదరదు.

Bad qualities of Sai Pallavi that could end her career
Bad qualities of Sai Pallavi that could end her career

పైకి ఎంతో డీసెంట్గా ఉన్నప్పటికీ సినిమాలలో మాత్రం బోల్డ్ గానే చూపించాలని అనుకుంటారు డైరెక్టర్లు. అదేవిధంగా సాయి పల్లవి మాత్రం అటువంటి క్యారెక్టర్లలో చేయనని మొండికేసి చెబుతుంది. సహజంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ మొత్తం రామాయణం వంటి కథలను తీస్తుంటే చూడడం లేదు.. రామాయణం పదులు రొమాన్స్ అనే టైటిల్ పెట్టడంతో ఆ సినిమా 100 కోట్లు ఏంటి 1000 కోట్ల కలెక్షన్స్ ని కూడా రాబడుతుంది.

Bad qualities of Sai Pallavi that could end her career
Bad qualities of Sai Pallavi that could end her career

ఇక అలా ఉన్న మన సినిమా ఇండస్ట్రీ లో సాయి పల్లవి నేను ఎంతో పద్ధతి అయిన పాత్రలు చేస్తా ఆ డ్రెస్ వేసుకోను ఈ డ్రెస్ వేసుకొను అంటే ఇంకొన్ని రోజుల్లో ఈమెకి పూర్తిగా అవకాశాలే ఉండవ‌ని చెప్పొచ్చు. ఇప్పటికే అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కి రానున్న రోజుల్లో ఒక్క అవకాశం కూడా రాదు. ఇక ఇది సాయి పల్లవి కెరీర్ కి పెద్ద డ్యామేజ్ అనే చెప్పొచ్చు. ఏదేమైనా సాయి పల్లవి పద్ధతిగా ఉండడం తప్పు కాదు.. కొన్ని సినిమాలలో మరీ ఎక్కువగా కాకపోయినా మీడియం రొమాన్స్ సీన్స్ లో నటించడం ద్వారా అయినా అడపాదడపా సినిమాలు దక్కుతాయి.

Related posts

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N