NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Samantha: మాజీ భర్తతో కలవడానికి సామ్ రెడీ.. కానీ చైతు నో.. ఎందుకు..!

Samantha is willing to reunite with Akkineni Naga Chaitanya, but he denies any love for Samantha

Samantha: మన టాలీవుడ్ లో మోస్ట్ ఫేవరెట్ కపుల్ గా పాపులారిటీ దక్కించుకున్న జంటలలో సమంత మరియు నాగచైతన్య ఒకరు. ఈ జంట కి ఏ రేంజ్ పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఆ పాపులారిటీని వీరిద్దరూ నిలబెట్టుకోలేకపోయారు. ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్న చైతు మరియు సమంత పెళ్లి అనంతరం ఒక్క సంవత్సరం కూడా కలిసి ఉండలేకపోయారు.

Samantha is willing to reunite with Akkineni Naga Chaitanya, but he denies any love for Samantha
Samantha is willing to reunite with Akkineni Naga Chaitanya, but he denies any love for Samantha

ఏడాది తిరక్క ముందే గుడ్ న్యూస్ చెబుతుంది అనుకున్న సమంత బ్యాడ్ న్యూస్ చెప్పేసరికి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఇక అనంతరం వీరిద్దరూ మళ్లీ కలుస్తారేమో అని ఎంతగానో ఎదురు చూశారు తమ అభిమానులు. కానీ వీరిద్దరూ ఎంతకాలం చూసినా కలవకపోవడంతో వీరు ఇక కలవరని నిర్ణయించేసుకున్నారు. నిజానికి సమంతా కి నాగచైతన్య అంటే ఎంతో ఇష్టం.

Samantha is willing to reunite with Akkineni Naga Chaitanya, but he denies any love for Samantha
Samantha is willing to reunite with Akkineni Naga Chaitanya, but he denies any love for Samantha

ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతు పేరు తీస్తే చాలు సమంత కంటతడి పెడుతుంది. అదేవిధంగా చైతుకి ఏదైనా ప్రమాదం వస్తే సమంత అస్సలు తట్టుకోలేదు. ఇక నాగచైతన్య మాత్రం సమంత విషయంలో అలా ఉండడు. అలా పెళ్లి చేసుకున్నామా ఇలా విడాకులు తీసుకున్నామా అనేటట్లు వదిలేశాడు చైతు.

Samantha is willing to reunite with Akkineni Naga Chaitanya, but he denies any love for Samantha
Samantha is willing to reunite with Akkineni Naga Chaitanya, but he denies any love for Samantha

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత.. నాగచైతన్యతో మరోసారి మూడు ముళ్ళు వేపించుకోవడానికి రెడీ గానే ఉందట. కానీ నాగచైతన్య నో చెబుతున్నాడట. దీనికి కారణం నాగచైతన్య మరో హీరోయిన్ తో రిలేషన్ లో ఉండడమే అన్నట్లు తెలుస్తుంది. ఇక సమంతా కి నాగచైతన్యతో జీవితాంతం కలిసి ఉండడానికి ఇష్టమైనప్పటికీ చైతు మాత్రం నో అంటున్నాడట. ఇక ఈ జంట మరోసారి కలిస్తే చూడాలని ఎంతోమంది ఆశపడుతున్నారు. మరి రానున్న కాలంలో నాగచైతన్య మనసు ఏమైనా మారి సమంతాతో కలుస్తాడో లేదో చూడాలి మరి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu