NewsOrbit
Entertainment News OTT Telugu Cinema న్యూస్

Dear Kavya: యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతున్న “డియర్ కావ్య ” వెబ్ సిరీస్.. నటీనటుల వివరాలు ఇవే..!

Dear Kavya: యూట్యూబ్ పుణ్యమా అంటూ గొప్ప గొప్ప యాక్ట్రెస్ మరియు డైరెక్టర్స్ తమ టాలెంట్ ని బయటకి తీసుకు వస్తున్నారు. తమ విద్యను యూట్యూబ్లో ప్రదర్శిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో యూట్యూబ్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫారం కింద మారింది. నెట్ ఫ్లిక్స్ మరియు అమెజాన్ వంటివి ఎలా చూస్తున్నామో ప్రస్తుతం యూట్యూబ్ కూడా అదే విధంగా తయారయింది. మొదట్లో యూట్యూబ్ పై పెద్దగా ఎవరికి అవగాహన లేకపోయినా ప్రస్తుత కాలంలో యూట్యూబ్ ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు.

Kavya-Vijay's Love Story
Kavya-Vijay’s Love Story

ఇక వీటిలో సామాన్యులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా యూట్యూబ్ ద్వారా గట్టి మొత్తంలోనే సంపాదిస్తున్నారు. ఇక యూట్యూబ్లో విడుదలయ్యే వెబ్ సిరీస్ కి కూడా ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు. తమ మనసుకి నచ్చిన వెబ్ సిరీస్ ని చూసేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్లో టాప్ లో ట్రెండ్ అవుతుంది డియర్ కావ్య వెబ్ సిరీస్. గత ఏడాది ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 విడుదల కాగా ఈ ఏడాది సీజన్ 2 విడుదల అయింది. ఇక ఈ వెబ్ సిరీస్ లో నటించిన నటీనటులకి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాయి.

Kavya-Vijay's Love Story
Kavya-Vijay’s Love Story

సాయి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో.. చందన హీరోయిన్ గా కన్న హీరోగా నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం యూట్యూబ్లో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ కథాంశం వచ్చేసరికి.. పక్కపక్క ఇళ్లల్లో ఉండే కావ్య అలియాస్ చందన.. మరియు విజయ్ అలియాస్ కన్నా ల మధ్య ప్రేమ ఏర్పడుతుంది. తన తండ్రి తో మాట్లాడేందుకు ఇబ్బంది పడే కావ్య కి ధైర్యం చెప్పి తన తండ్రితో మాట్లాడించి నేను చదువుకుంటాను అని చెప్పడంతో తన తండ్రి కూడా ఓకే అంటాడు. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.

Kavya-Vijay's Love Story
Kavya-Vijay’s Love Story

ఇక అనంతరం విజయ్ కేరళ కి జాబ్ పర్పస్ పై వెళ్ళిపోతాడు. తనకి సర్ప్రైజ్ ఇచ్చేందుకు వెళ్లిన కావ్య కొన్ని రోజులు ఉన్న అనంతరం విజయ్ వాళ్ళ తల్లికి బాగోకపోవడంతో ఇంటికి చేరుకుంటారు. ఇక వీరిద్దరి ప్రేమ గురించి తెలిసిన తన తండ్రి కూతురికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెడతాడు. అటువంటి సిచువేషన్ లోనే విజయ్ తల్లి మరణించడంతో తాను ఒక్కడే అయిపోతాడు. ఇక అప్పుడు తన బాధ అర్థం చేసుకున్న కావ్య తండ్రి కావ్య  ని వాళ్ళింటికి పంపిస్తారు. అలా సెకండ్ సీజన్ పూర్తి కాదా మూడవ సీజన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N