NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri February 27 2024 Episode 164: కేదార్ జగదాత్రికలలో కారం కొట్టిన శివ వాళ్ళ అమ్మ, రాఘవ దత్తపుత్రుడని చెప్పిన శివ..

Jagadhatri Today Episode February 27 2024 Episode 164 Highlights

Jagadhatri  February 27 2024 Episode 164:ఎవరికోసమో మన కాపురం పాడు చేసుకోవడమేంటి నిషిక అని యువరాజ్ అంటాడు. మీ మామయ్య వచ్చాక నువ్వు చెప్పినట్టే మాట్లాడి యువరాజుని ఎండి పోస్టులో కూర్చోబెడతాను అప్పటిదాకా ఓపిక పట్టమ్మా అని వైజయంతి అంటుంది. మీరు చెప్తున్నారు కాబట్టి ఉంటున్నాను అత్తయ్య అలా జరగకపోతే ఆ క్షణమే వెళ్ళిపోతాను అని నిషిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 27 2024 Episode 164 Highlights
Jagadhatri Today Episode February 27 2024 Episode 164 Highlights

జగదాత్రి కేదార్ మినిస్టర్ గారి మొదటి భార్య వాళ్ళ ఇంటికి వస్తారు. శివ తొందర పడ్డావు ఏమోరా పోలీసులకు దొరికిపోతే ఎలా అని వాళ్ళ అమ్మ అంటుంది. నేనేమీ తొందరపడలేదు అమ్మ ఆస్తి రాసి ఇవ్వమంటే రాసి ఇవన0టాడా అందుకే చంపేశాను అని శివ అంటాడు. ఇంతలో జగదాత్రి కేదార్ వచ్చి కాలింగ్ బెల్ కొడతారు. ఎవరో చూసి వస్తాను ఉండు అంటూ శివ వెళ్లి చూసి వచ్చి అమ్మ వాళ్ళు పోలీసులు లాగా ఉన్నారు వాళ్లతో జాగ్రత్తగా మాట్లాడు అని తను లోపలికి వెళ్లి గదిలో కూర్చుంటాడు. శివ వాళ్ళ అమ్మ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎవరు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. మీతో మాట్లాడాలి లోపలికి రావచ్చా అని జగదాత్రి అంటుంది. శివ చెప్పినట్టు వీళ్ళు పోలీసు లాగే ఉన్నారు వద్దంటే అనుమానం వస్తుంది అని లోపలికి రమ్మంటుంది శివ వాళ్ళ అమ్మ. చెప్పండి ఎవరు మీరు ఏం కావాలి అని శివ వాళ్ళ అమ్మ అడుగుతుంది. మేము శివ తో మాట్లాడాలండి అని కేదార్ అంటాడు.

Jagadhatri Today Episode February 27 2024 Episode 164 Highlights
Jagadhatri Today Episode February 27 2024 Episode 164 Highlights

శివా దుబాయ్ లో ఉన్నాడండి సంవత్సరం పడుతుంది రావడానికి అని వాళ్ళ అమ్మ చెబుతుంది. మరి సిగరెట్ ఎవరు తాగారండి అని కేదార్ అంటాడు. శివ లోపల ఉండడం గమనిస్తుంది జగదాత్రి. మా తమ్ముడు తాగాడండి అని శివ వాళ్ళ అమ్మ చెబుతుంది. అయితే మీ తమ్ముని పిలిపించండి మీ తమ్ముడు తోనే మాట్లాడతాం అని కేదార్ అంటాడు. మా తమ్ముడు చెన్నై వెళ్లాడండి ఈ సిగరెట్ నిన్న తాగింది అని వాళ్ళ అమ్మ చెబుతుంది. సరే అయితే పద కేదార్ శివ ఉంటే లాయర్ గారు ఈ ఆస్తి పేపర్లు ఇవ్వమన్నారు ఇప్పుడు లేడు కదా తను వచ్చాకే ఇద్దాం అని జగదాత్రి అంటుంది. ఆస్తి పేపర్ల మా నాన్న నా పేరు మీద రాశాడా అనవసరంగా తొందరపడ్డానేమో అని శివ అనుకుంటాడు. జగదాత్రి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా ఆగండి నేనే శివాని అని అంటాడు. దుబాయ్ లో ఉన్నవాడివి ఏదైతే అదైందని జస్ట్ స్పీడ్ లో వచ్చావా శివ అని కేదార్ అంటాడు. ఇప్పుడు నా కొడుక్కి ఆస్తి లాకర్ తాళాలు ఇస్తారా అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. చెప్పాను కదా కేదార్ కన్నంలో ఉన్న ఎలుకను పట్టుకోవాలంటే తెలివి ఉపయోగించాలి అని జగదాత్రి అంటుంది. చెప్పు మినిస్టర్ గారిని ఎందుకు చంపావు అని జగదాత్రి శివ కాలర్ పట్టుకుంటుంది. శివ వాళ్ళ అమ్మ వాళ్ళ కలలో కారం కొట్టి వాళ్ళిద్దరూ తప్పించుకొని పారిపోతారు. మనల్ని తప్పించుకొని పారిపోతున్నారు మిస్ అవ్వకూడదు కేదార్ పదా అని జగదాత్రి వాళ్లని ఫాలో అవుతూ ఉంటారు.కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 27 2024 Episode 164 Highlights
Jagadhatri Today Episode February 27 2024 Episode 164 Highlights

కేదార్ స్టేట్ గా వెళ్తే  మనం వాళ్లను పట్టుకోలేము రైట్  తీసుకో వాళ్లే మనకు ఎదురొస్తారు అని జగదాత్రి చెబుతుంది. అమ్మయ్య దారి తెలియక ఎటు వెళ్లినట్టున్నారు అని శివ వాళ్ళ అమ్మ అంటుంది. శివ వాళ్ళను చూస్తుంటే కంట్రీ పోలీసులా ఉన్నారు వాళ్ల నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని వాళ్ళ అమ్మ అంటుంది. వాళ్లు వెళ్తూ జగదాత్రి వాళ్ళ కారుకు ఎదురు వస్తారు. చెప్పాను కదా కేదార్ మనకే ఎదురొస్తారని అని జగదాత్రి కారు దిగి వాళ్లకి గన్ను గురిపెడుతుంది. ఇప్పుడేం చేద్దాం అమ్మ అని శివ అంటాడు. వాళ్లకు దొరికిపోయి కేసులపాలు అవ్వడం కంటే మనం చచ్చి వాళ్ళను చంపడం బెటర్ కారు వాళ్ళ మీద నుంచి పోనివ్వరా అని వాళ్ళ అమ్మ అంటుంది. శివ కారు వాళ్ళ మీదికి తీసుకొస్తూ ఉండగా కేదార్ జగదాత్రి తప్పించుకొని వాళ్ళ తలలకి గన్ను గురి పెడతారు. మర్యాదగా దిగండి లేదంటే ఇక్కడే షూట్ చేస్తాం అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 27 2024 Episode 164 Highlights
Jagadhatri Today Episode February 27 2024 Episode 164 Highlights

ప్లీజ్ మేడం నేను ఏమీ చేయలేదు మమ్మల్ని ఏమీ చేయొద్దు అని శివ అంటాడు. మేము ఇంకా ఏమీ అడగలేదు కానీ నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావ్ అని జగదాత్రి అంటుంది. చెప్పండి మినిస్టర్ గారిని ఎందుకు చంపారు మా కళ్ళల్లో కారం కొట్టి తప్పించుకొని పారిపోదామనుకుంటారా ఎంత దూరం పరిగెడతారు అని జగదాత్రి అంటుంది. పట్టుకొని మాత్రం మమ్మల్ని ఏం చేస్తారు మేడం మాజీ మినిస్టర్ కూతుర్ని మినిస్టర్ గారి భార్యని కాబోయే మినిస్టర్ కి తల్లిని మీరు నన్ను ఏమీ చేయలేరు అని శివ వాళ్ళ అమ్మ అంటుంది. మిమ్మల్ని అరెస్టు చేస్తామని మేము చెప్పామా మేడం ఇక్కడే ఎన్కౌంటర్ చేసేస్తాం అని జగదాత్రి అంటుంది. వద్దు మేడం ప్లీజ్ మమ్మల్ని చంపొద్దు అని శివ అంటాడు. అయితే మినిస్టర్ గారిని ఎందుకు చంపారో నిజం చెప్పండి అని కేదార్ అంటాడు. సీసీటీవీలో నీ మొహం సరిగ్గా కనిపించక గుర్తుపట్టలేదు నువ్వు దొంగ చాటుగా మినిస్టర్ గారి గోడ దూకి ఎ0దుకు లోపలికి వెళ్లావు అని జగదాత్రి అంటుంది. నేను వెళ్లి మా నాన్నని  ఆస్తి నా పేరు మీద రాయమని అడిగాను మేడం కానీ ఆయన నాకు ఆస్తి ఇవ్వడం కుదరదు బయటికి నడువు అని నన్ను తిట్టాడు, దానితో కోపం వచ్చి ఇప్పుడే వెళ్లి అపోజిషన్ పార్టీలో నిలబడి మినిస్టర్గా గెలుస్తాను నీ పరువు తీస్తాను అని నేను బెదిరించాను అప్పుడే ప్రియా కారు రావడంతో నేను ఆయన్ని వదిలిపెట్టి పారిపోయి వచ్చేసాను నేను మా నాన్న ని  చంపలేదు మేడం అని శివా చెబుతాడు. మరి నువ్వు చంపకపోతే మినిస్టర్ గారిని ఎవరు చంపుకుంటారు అని జగదాత్రి అంటుంది. ఎవరు చంపారు కారణం తెలియదు కానీ  దత్తపుత్రుడిని పట్టుకుంటే అంతా తెలుస్తుంది మేడం అని శివ అంటాడు. దత్తపుత్రుడా ఎవరు అతన్ని మేము ఎప్పుడూ చూడలేదే అని జగదాత్రి అంటుంది. చూడకపోవడమేంటి మేడం అతనే రాఘవ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు నన్ను నా బిడ్డను చీకట్లోకి నెట్టేసి రాఘవ కొడుకు లాగా ఎదిగిపోయాడు ఆయన సొంత కొడుకు కాదు మేడం పెంపుడు కొడుకు అని శివ వాళ్ళ అమ్మ అంటుంది. ప్లీజ్ మేడం మమ్మల్ని వదిలేయండి అని శివ అంటాడు. సరే మీరు వెళ్ళండి సిటీ దాటి వెళ్లడానికి వీల్లేదు అని జగదాత్రి చెబుతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 27 2024 Episode 164 Highlights
Jagadhatri Today Episode February 27 2024 Episode 164 Highlights

కౌశికి జగదాత్రికి ఫోన్ చేస్తుంది. చెప్పండి వదిన అని జగదాత్రి అంటుంది. జగదాత్రి నువ్వు కేదార్ త్వరగా ఇంటికి వచ్చేయండి మనం బయటికి వెళ్ళాలి అని కౌశికి అంటుంది. అలాగే వదిన అని జగదాత్రి అంటుంది. ఏమైంది ధాత్రి అక్క ఎందుకు ఫోన్ చేసింది అని కేదార్ అంటాడు. వదిన మనల్ని త్వరగా ఇంటికి రమ్మంది ఎక్కడికో వెళ్లాలంటే అని జగదాత్రి చెబుతుంది

 

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella