NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Coconut oil: ప్రస్తుతం ఉన్న పొల్యూషన్ బట్టి దుమ్ము మరియు ధూళి ఎక్కువైపోయాయి. జనరేషన్ పెరుగుతున్న కొద్ది అనారోగ్య సమస్యలతో పాటు ముఖ సౌందర్యం కూడా తగ్గుతుంది. పూర్వకాలంలో 40 ఏళ్లకు వచ్చే వైట్ హెయిర్ ప్రస్తుత కాలంలో 5 సంవత్సరాల పిల్లలకే ఏర్పడుతుంది. దీనికి కారణం మనం తినే ఆహారం. మనం తినే ఆహారంలో కల్తీ లేకపోతే మన ఆరోగ్యంలో కూడా ఎటువంటి కల్తీ ఉండదు.

Also Read: https://newsorbit.com/news/movies/shivangive-episode-was-launched-by-zee-telugu.html

Get rid of the accumulated tan on the face with coconut oil
Get rid of the accumulated tan on the face with coconut oil

ఇక ఆడవారికి ముఖ సౌందర్యం అంటే ఎంతో ఇష్టం. ఇందుకోసం బ్యూటీ పార్లర్లకు లక్షలు లక్షలు దారపోస్తూ ఉంటారు. అయినప్పటికీ కొందరికి ఎటువంటి ప్రయోజనాలు కనిపించకపోవడంతో నిరాశకు గురవుతారు. నిజానికి మన ఫేస్ అందంగా కనిపించకపోవడానికి ముఖ్య కారణం టాన్. మనం చేసే ప్రయాణాలలో మన ఫేస్ కి టాన్ విపరీతంగా పట్టేస్తుంది. దాని ద్వారా ముఖ సౌందర్యం పాడైపోతుంది.

Get rid of the accumulated tan on the face with coconut oil
Get rid of the accumulated tan on the face with coconut oil

ఇక ఈ టాన్ ని అరికట్టేందుకు అనేక ఫేస్ మాస్క్ లు వేస్తూ ఉంటారు. కానీ నేచురల్ గా దొరికే వాటితోనే ఈ టాన్ను తరిమి కొట్టొచ్చు. ఒకే ఒక ఇంగ్రీడియంట్ తో మన ఫేస్ ని గ్లోయిగా చేసుకోవడంతో పాటు హెల్తీగా కూడా ఉంచుకోవచ్చు. అది మరేదో కాదు కొబ్బరి నూనె (Coconut oil). మనం హెయిర్ కి అప్లై చేసే స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో టాన్ ని అరికట్టవచ్చు. ప్రతిరోజు ఆయిల్ తో ఫేస్ కి మసాజ్ చేస్తే మొటిమల సమస్య మరియు ట్యాన్ సమస్య కూడా ఉండదు.

Also Read: https://newsorbit.com/devotion/these-are-the-date-to-celebrate-shivratri-and-the-five-rules-to-follow.html

Get rid of the accumulated tan on the face with coconut oil
Get rid of the accumulated tan on the face with coconut oil

ఆయిల్ ని అప్లై చేసిన 15 నిమిషాల అనంతరం ఫేస్ పై రెండు చేతులతో రబ్ చేయండి. ఫేస్ నుంచి టాన్ మొత్తం బయటకి వచ్చేస్తుంది. అనంతరం అందమైన మరియు కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. కానీ దీనిని ఆయిలీ స్కిన్ వారు మాత్రం అస్సలు చేయవద్దు. ఇలా చేయడం ద్వారా వారికి ఆయిలీ స్కిన్ మరింత ఎక్కువవుతుంది. అందువల్ల ఆయిలీ స్కిన్ కాని వారు మాత్రమే ఈ చిట్కాను పాటించండి. ఒకవేళ ఆయిలీ స్కిన్ వారు అయితే పచ్చి పాలను వాడండి..!

Related posts

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N