NewsOrbit
History and Culture ట్రెండింగ్ దైవం న్యూస్

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

These are the date to celebrate Shivratri and the five rules to follow

Maha Shivaratri 2024: శివ భక్తులు ఎంతో అంగరంగ వైభోగంగా జరుపుకునే పండగ మహాశివరాత్రి. శివరాత్రి నాడు ఉపవాసాలు ఉండడం మరియు ఇతర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అదేవిధంగా మహాశివరాత్రి ఎంతో మంచిది కనుక చిన్నపిల్లలకి అన్న ప్రసరణ వంటి శుభకార్యాలు సైతం పెట్టుకుంటారు. ఇక ప్రతి ఏడాది కూడా శివరాత్రి ఒక తేదీలోనే వస్తుంది. కానీ 2024 మొత్తం ప్రతి పండగ రెండు తేదీలలో వచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో మంచి తేదీ ఏది ఉంటే దాని ప్రకారం పాటిస్తున్నారు ప్రజలు. ఇక మహాశివరాత్రి కూడా మార్చ్ 8,9 లో వచ్చింది.

These are the date to celebrate Shivratri and the five rules to follow
These are the date to celebrate Shivratri and the five rules to follow

మరి ఈ రెండు తేదీలలో ఏ తేదీలో జరుపుకోవాలీ? ఏ ఏ నియమాలు పాటించాలి? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. శివ పురాణం ప్రకారం శివరాత్రి నాడు శివుడు లింగ రూపంలో ఆవిర్భవించారు అనేది మన పూర్వకాలంలో ఉన్నవారు వెల్లడించేవారు. ఎంతో పవిత్రమైనటువంటి శివరాత్రి ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్షంలో చతుర్దశి తిధున మనం జరుపుకుంటూ ఉంటాం. అన్ని పండగలను పగలు జరుపుకుంటే ఒక శివరాత్రును మాత్రమే విశేషంగా రాత్రి సమయంలో జాగారం ఉండి జరుపుకుంటాం. ఎందుకంటే శివరాత్రి నాడు మహాశివుడు అర్ధరాత్రి సమయంలో లింగ రూపంలో ఆవిర్భవించారు అని మన పురాణాలలో తెలుపబడింది. ఇక ముఖ్యంగా ఈ మహాశివరాత్రి నాడు ఐదు నియమాలను పాటించాలి.

శివరాత్రి నాడు పాటించాల్సిన 5 నియమాలు:

1. ముందుగా మనము శివ నామ స్మరణ చేసుకోవాలి.

2. శివునికి ప్రత్యేకమైన అభిషేకం అనేది జరిపించుకోవాలి.

3. మూడోది వచ్చేసరికి ఉపవాసం వంటివి ఉండడం ముఖ్యం.

4. జాగరణ అనేది తప్పనిసరి.

5. బిల్వ ధరాలతో ఆ శివునికి అర్జిస్తే మీ కోరిక నెరవేరుతుంది.

మీరు కనుక పైన చెప్పిన నియమాలను పాటిస్తే ఆ శివుడి ఆశీస్సులు శివరాత్రి నాడు మీకు తప్పనిసరిగా దక్కుతాయి.

2024 మహాశివరాత్రి సమయం, తేదీ:

• చతుర్దశి తిధి: 08 మార్చి 2024.

• శుక్రవారం రాత్రి 8:31pm నుంచి 09 మార్చ్ శనివారం సాయంత్రం 5:59 pm వరకు చతుర్దశి తిధి ఉంటుంది.

• ఇక మీరు కనుక ఉపవాసం ఉండాలి అనుకుంటే 8వ తారీకు శుక్రవారం రోజునే మీరు ఉపవాసం ఉండవచ్చు.

• ఇక జాగరణ సమయం విషయానికి వస్తే.. 2024 సంవత్సరంలో మార్చ్ 8వ తేదీన శుక్రవారం సాయంత్రం

ప్రదోష సమయంలో మీరు శివుడికి దీపారాధన చేసి అనంతరం 9వ తేదీన సూర్యోదయం వరకు జాగరణ చేయాలి.

పైన చెప్పిన తారీకు మరియు ఐదు ముఖ్య నియమాలు పాటించి మీరు కనుక శివరాత్రి రోజున పూజలు చేస్తే ఆ శివ అనుగ్రహ మీకు తప్పనిసరిగా దక్కుతుంది.

Related posts

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju