NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami March 25  2024 Episode 313: పంచమి తల్లా కాదని టెస్ట్ చేస్తున్న రఘు, సంతోష పడుతున్న మోక్ష..

Naga Panchami Today Episode March 25  2024 Episode  313 highlights

Naga Panchami March 25  2024 Episode 313: ఆ పెళ్లి ఆపడం కోసమే ఇది ఒక ప్లాన్ అని జ్వాలా అంటుంది. పంచమి తల్లి కాబోతుందని నాగ సాధువు గారు చెప్పారు అని శబరి అంటుంది. నాలుగు డబ్బులు ఇస్తే ఎవరైనా చెప్తారు బామ్మ అని చిత్ర అంటుంది. ఇప్పుడెందుకు మమ్మల్ని పిలిచి ఇవన్నీ అడుగుతున్నారు అని మోక్ష అంటాడు. పంచమి గర్భవతి కాదు అదే మా అనుమానం నిజం మాకు తెలియాలి అని వైదేహి అంటుంది. పిల్లలు పుట్టారని తెలిస్తే అది ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని వైదేహి అంటుంది. పిల్లలు కలిగిన కలకకపోయినా మేమిద్దరం భార్యాభర్తలమే మమ్మల్ని విడిపోమని చెప్పడానికి మీకెవరికి హక్కు లేదు అని మోక్ష అంటాడు. అలాంటప్పుడు మేఘనతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావ్ అని భార్గవ్ అంటాడు. అది జరిగిపోయిన గతం ఇక ఈ విషయంలో ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు నేను పంచమి కలిసే ఉంటాం అని మోక్ష అంటాడు.

Naga Panchami Today Episode March 25  2024 Episode  313 highlights
Naga Panchami Today Episode March 25  2024 Episode  313 highlights

పంచమి నాకు చిన్న పని ఉంది నేను బయటికి వెళ్ళొస్తాను నువ్వు  రూమ్ లోకి వెళ్ళు అని మోక్ష వెళ్లిపోతాడు. మళ్లీ పెళ్లి చేస్తే వాడి సంతోషంగా ఉంటాడు అనుకున్నాను ఏదో ఒకటి చేసి ఇది మన మోక్ష మాట వినకుండా చేస్తుంది అని వైదేహి అంటుంది. ఏదో ఒక విధంగా దీన్ని ఇంటి నుంచి పంపించేయ్ మామయ్య అని జ్వాల అంటుంది. ఈ పంచమికి అపాము కి ఏమాత్రం తేడా లేదు మామయ్య దీని వెంటనే పంపించేయి అదంతా అబద్ధం మామయ్య ఇది ప్రెగ్నెంట్ కాదు అని చిత్ర అంటుంది. పంచమి ఈ మామయ్య మీద నీకు నమ్మకం ఉంటే రా అని రఘు పంచమి తీసుకొని ఎక్కడికో వెళ్తాడు. కట్ చేస్తే, మోక్ష వాళ్ళ సార్ దగ్గరికి వస్తాడు. సార్ ఇప్పుడు ఒక్క ప్రాబ్లం వచ్చింది తను ప్రెగ్నెంట్ అయింది మేము అనుకోని పరిస్థితుల్లో కలిశాము అని మోక్ష అంటాడు. నీకేమీ కాలేదా అని వాళ్ళ సార్ అంటాడు. నేను చనిపోయాను సార్ ఇది నాకు పునర్జన్మ మా వాళ్ళు అయితే కంగారు పడిపోయారు.

Naga Panchami Today Episode March 25  2024 Episode  313 highlights
Naga Panchami Today Episode March 25  2024 Episode  313 highlights

అనీ మోక్ష జరిగిన విషయం అంత చెబుతాడు. అదెలా జరిగింది మోక్ష అని వాళ్ళ సార్ అంటాడు. ఇప్పుడు అది కాదు సార్ ప్రాబ్లం ఇప్పుడు నా భార్య కడుపులో ఉన్న బిడ్డకి కూడా తనులో ఉన్న విషయం వస్తుందా అని మోక్ష అంటాడు. ఒకసారి పంచమి తీసుకురా టేస్ట్ చేసి చూద్దాం అని వాళ్ల సార్ అంటాడు. పంచమికి ఫోన్ చేస్తాడు మోక్ష. పంచమి బయటికి వెళ్ళింది మనవడా  అమ్మ నాన్న బయటకు తీసుకువెళ్లారు అని శబరి చెబుతుంది. శబరి నేను వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని మోక్ష అంటాడు. నువ్వు వెళ్ళాక అందరూ మాటలతో చంపేస్తుంటే రఘురాం తలను తీసుకొని వెళ్ళాడు కాని పంచమి గురించి వాళ్ళు ఏం చెప్పినా నువ్వు పట్టించుకోకు పంచమి ని నువ్వే చూసుకోవాలి మానవాడ అని శబరి చెబుతుంది. అలాగే శబరి పంచమి నా ప్రాణం తనకే కష్టం రానివ్వను అని మోక్ష అంటాడు . మీ నాన్నకి ఫోన్ చేయి ఎక్కడికి వెళ్లారో తెలుస్తుంది అని శబరి చెప్పడంతో మోక్షావాలా నాన్నకి ఫోన్ చేస్తాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 25  2024 Episode  313 highlights
Naga Panchami Today Episode March 25  2024 Episode  313 highlights

మావయ్య ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని పంచమి అంటుంది. నువ్వు తల్లి కావడంతో అందరు నిన్ను తిడుతున్నారు అది నాకు నచ్చడం లేదు వాళ్ళ నోరు మూయించాలంటే నువ్వు పరీక్ష చేయించుకోవాలి అని రఘు అంటాడు. మోక్ష బాబుకి చెప్పకుండా ఇలా తీసుకురావడం మంచిది కాదు మావయ్య అని పంచమి అంటుంది. ఏంటి వాడికి చెప్పేది ఇది అబద్ధమని చెప్తే మేఘనని తీసుకొచ్చి మోక్షకు పెళ్లి చేస్తాను అని వైదేహి అంటుంది. నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఇక భయం ఎందుకు పంచమి అని రఘు అంటాడు. చిత్రా జ్వాలా అంటున్నట్టు దీని జన్మలోనే ఏదో రహస్యం దాగుంది ఇక దీనితో మనకు పని లేదు వదిలేసి వెళ్ళిపోదాం అని వైదేహి అంటుంది. పంచమి భయపడుతున్నావంటే నేను కూడా నిన్ను అనుమానించాల్సి ఉంటుంది ఏం చేద్దాం మరి చెప్పు అని రఘు అంటాడు. మీ ఇష్టం మామయ్య గారు అని పంచమి అనడంతో రఘు పంచమికి టేస్ట్ చేయించడానికి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. కట్ చేస్తే మోక్ష రఘుకి ఫోన్ చేస్తాడు. నాన్న ఎక్కడున్నారు అని అడుగుతాడు. పంచమి కి బ్లడ్ టెస్ట్ చేయిస్తున్నాం నువ్వు త్వరగా రా అని రఘు అంటాడు. ఆ టెస్ట్  నేనే చేయించే వాడిని కదా నాన్న అని మోక్ష అంటాడు. ఇప్పుడే బ్లడ్ తీసుకున్నారు రా అని రఘు ఫోన్ కట్ చేస్తాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 25  2024 Episode  313 highlights
Naga Panchami Today Episode March 25  2024 Episode  313 highlights

ఇప్పుడు యువరానికి టెస్ట్ చేస్తే అందులో విషం అని తెలిసిపోతుంది అది  తెలిస్తే ఆ బిడ్డని కడుపులోనే తుంచేస్తారు అలా జరిగితే నాగ లోకనికి అన్యాయం జరిగిపోతుంది అని నాగేశ్వరి ఆలోచిస్తుంది. పంచమికి టెస్ట్ చేస్తూ ఉంటారుమోక్ష అక్కడికి వచ్చేస్తాడు. భయపడకు పంచమి ఏమీ కాదు అని మోక్ష అంటాడు. నా రక్తంలో విషమున్నది తెలిస్తే అత్తయ్య గారు మనల్ని ఇబ్బంది పెడతారు మళ్ళీ మొదటికి మన కష్టాలు వస్తాయి అని పంచమి అంటుంది. ఏం చేయాలని మోక్ష ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు మహారాణి ని ప్రసన్నం చేసుకుని జరిగిన విషయం చెప్తాను అని నాగేశ్వరి ధ్యానంలో కూర్చుంటుంది. ఇంతలో డాక్టర్ గారు వచ్చి పంచమి ప్రెగ్నెంట్ కంగ్రాజులేషన్స్ మోక్ష అని చెబుతుంది. థాంక్యూ డాక్టర్ థాంక్యూ సో మచ్ అని రఘు చెప్పి మోక్షని హగ్ చేసుకుంటాడు రఘు. కంగ్రాట్యులేషన్స్ మోక్ష అని రఘు చెబుతాడు. వైదేహి ఇంట్లో విషయం చెబుదాం అని వైదహిని తీసుకొని వెళ్ళిపోతాడు రఘు. డాక్టర్ అన్ని టెస్టు చేశారా ఏ ప్రాబ్లం లేదా అని మోక్ష అంటాడు. ఏ ప్రాబ్లం లేదు మెడిసిన్ టైం టు టైం తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతుంది. టెన్షన్ మొత్తం పోయింది పంచమి చాలా సంతోషంగా ఉంది అని మోక్ష అంటాడు. అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ అని పంచమి అంటుంది. పంచమి తీసుకొని వెళ్ళిపోతాడు మోక్ష. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 25  2024 Episode  313 highlights
Naga Panchami Today Episode March 25  2024 Episode  313 highlights

నాగేశ్వరి మళ్లీ నన్ను ఎందుకు పిలిచావు అని వాళ్ళ మహారాణి అడుగుతుంది. మీ కోరిక కోరికగానే మిగిలిపోతుంది మహారాణి అని నాగేశ్వరి అంటుంది. నీ కూతురికి రక్త పరీక్ష చేస్తున్నారు అప్పుడు విషం ఉందని తెలిసిపోతుంది అని నాగేశ్వరి చెబుతుంది. ఇప్పుడు నా కూతురు విషకన్య కాదు గర్భంలో ఉన్నా నేను విషన్ని లాగేసాను నేను పుట్టగానే నన్ను నాగులోకానికి తీసుకువెళ్ళు నేను వెళ్ళిపోయాక గర్భసోకంతో బాధపడుతున్న నా కూతురు మళ్ళీ తాను గర్భవతి అయి సంతోషంగా ఉండేలా చేయి అని మహారాణి అంటుంది..

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella