NewsOrbit
న్యూస్

‘బంగారు పళ్లెంలో పెట్టి ఇవ్వడం ఖాయం’

అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ పాలన ఇదే విధంగా కొనసాగితే రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని బంగారు పళ్లెంలో పెట్టి టిడిపికి అప్పగించడం ఖాయమని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. నర్సీపట్నంలో ఆదివారం  నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు నెలల్లోనే జగన్ ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకోవడంలో రికార్డు సృష్టించారని అన్నారు. ప్రజోపయోగ పాలన చేయకుండా కేవలం చంద్రబాబుపై కక్షసాధించేందుకే జగన్ ఉత్సాహపడుతున్నారని ఆయన విమర్శించారు. వైసిపి పాలనపై ఐపిఎస్‌, ఐఎఎస్‌లు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు.

ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న జగన్మోహనరెడ్డి నుండి రాష్ట్రాన్ని కాపాడేందుకు వచ్చే ఎన్నికల్లో బిజెపి, జనసేనతో కలిసి పోటీ చేయడం ఖాయమని అయ్యన్నపాత్రుడు అన్నారు. వైసిపి ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో ఈ నెల నాలుగున నర్సీపట్నంలో రెండు వేల మందితో భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Leave a Comment