NewsOrbit
న్యూస్

అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారా..జాగ్రత్త

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

గుంటూరు: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కటకటాల పాలు అవ్వడం ఖాయం. ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసిపి ఎమ్మెల్యే విడతల రజనీపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న అభియోగంపై  నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు టిడిపి సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు.

నెల్లూరు జిల్లా విడపలూరుకు చెందిన సత్యవోలు హరిప్రసాద్ రెడ్డి (సత్యంరెడ్డి) ఎమ్మెల్యే విడతల రజని ఫోటోపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్టింగ్ పెట్టాడు. దానికి అదే జిల్లా రావూరు మండలం కండలేరు డ్యామ్‌కు చెందిన పంతగాని ప్రవీణ్ అసభ్యకర కామెంట్స్ పెట్టాడు. దీనిపై చిలకలూరిపేటకు చెందిన వైసిపి నేత మారుబోయిన నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం రాత్రి చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఆ ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు.

ఆదివారం వారి స్వగ్రామంలో ఇద్దరినీ అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. సోమవారం నిందితులను కోర్టుకు హజరుపర్చే అవకాశం ఉంది.

Related posts

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Leave a Comment