NewsOrbit
న్యూస్

నేడు మకర జ్యోతి దర్శనం

శబరిమల(కేరళ), జనవరి 14: శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం సాయంత్రం 6.45 గంటలకు పొన్నాంబలమేడు కొండపై జ్యోతి దర్శనమివ్వనుంది.
మకర జ్యోతిని దర్శించుకునేందుకు పలు రాష్ట్రాలనుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అయ్యప్ప మాలాధారులు స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం మకరజ్యోతి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.
మరోవైపు పందళం నుండి తిరువాభరణాలతో రాజవంశస్తులు బయలుదేరారు. సాయంత్రానికి ఆభరణాలు స్వామి సన్నిధానం చేరుకోనున్నాయి.
10నుంచి 50 ఏళ్ళ లోపు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం వివాదాస్పదంగా మారింది.
సుప్రీం కోర్టు మహిళలు దర్శించుకోవడానికి అనుమతినివ్వడం అందుకు కేరళ ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. మహిళల దర్శనం అనంతరం కేరళలో భారతీయ జనతాపార్టీ, పలు హిందూత్వ సంస్ధలు ఆందోళనలు చేపట్టాయి. కొన్నిచోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి.
మకర జ్యోతి దర్శనం సందర్భంగా ఎటువంటి తొక్కిసలాటలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు.
ఆలయ సాంప్రదాయం ప్రకారం రుతుక్రమం ఉన్న మహిళలు స్వామిని దర్శించుకోరాదు.

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Leave a Comment