NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

‘ హద్దుల్లో ఉండండి ‘ పిలిచి, కూర్చోబెట్టి మరీ జగన్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు !

వైయస్ జగన్ ఎంత మంచి కార్యక్రమాలు చేపడుతున్న కానీ పార్టీలో కొంతమంది నాయకులు మద్దతుదారులు చేస్తున్న అత్యుత్సాహం వల్ల వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి అని పరిశీలకులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నాయకులు ఇసుక విషయంలో భయంకరంగా అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్షంలో ఉన్న టైంలో జగన్ తెగ ఊదరగొట్టడం జరిగింది. అయితే  అధికారంలోకి వచ్చాక ఎక్కడా కూడా అవినీతి లేకుండా చేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే జగన్ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.

Andhra Pradesh CM Jagan's incentive to quarantined people!

ఆ విధంగానే గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఇసుక, మద్యం విషయంలో చాలా జాగ్రత్తగా జగన్ డీల్ చేసుకుంటూ వస్తున్నారు. అయినా కానీ ఇటీవల వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఇసుకను యదేచ్ఛగా తవ్వుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోడ్ ఎక్కడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. సొంత పార్టీ నాయకుడు ఆరోపణలు చేయడంతో వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వినబడుతున్నాయి.

జగన్ ఢిల్లీ పర్యటన రద్దు ...

ప్రతిపక్షాలు కూడా ఇసుక విషయంలో జగన్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా ఆరోపణలు  స్టార్ట్ చేయటంతో ఈ విషయం జగన్ కి తలనొప్పిగా మారింది. వెంటనే జగన్ ఇసుక విషయంలో ఎవరి మీదనైతే ఆరోపణలు వస్తున్నాయో సదరు పార్టీ ప్రతినిధులకు ‘ హద్దుల్లో ఉండండి ‘ అంటూ ఇటీవల కూర్చోబెట్టి మరీ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇసుక విషయంలో అంతా అధికారులు చూసుకుంటారని, ఈ విషయంలో పార్టీ నాయకులు ఎవరైనా కలుగ చేసుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని జగన్ హెచ్చరించినట్లు వైసీపీ పార్టీలో టాక్. 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju