NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సుప్రీం కోర్టు vs కేంద్ర ప్రభుత్వం గా మారిన తబ్లిగీ  జమాత్ వ్యవహారం..!!

దేశంలో కరోనా వైరస్ కేసుల విషయంలో ఒక్కసారిగా పరిస్థితి మార్చేసింది తబ్లిగీ  జమాత్. ఢిల్లీలో జరిగిన ఈ మత ప్రార్థనలు వల్ల వైరస్ కేసులు బయటపడటంతో దేశంలో ఒక్కసారిగా వైరస్ ప్రభావం అప్పట్లో పెరిగిపోయింది. ఈ ఘటన బయటపడక ముందు చాలా వరకు దేశంలో కరోనా వైరస్ కేసులు కంట్రోల్ లో ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఈ విషయంలో సిబిఐ విచారణ జరిపించాలని సుప్రియ పండిత మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది.

Coronavirus outbreak: 1,445 cases linked to Tablighi Jamaat event ...

ఈ సందర్భంగా కేంద్రం అఫిడవిట్ సమర్పించింది. తబ్లిగీ  జమాత్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని అఫిడవిట్ లో పేర్కొంది. ఇందులో ఢిల్లీ పోలీసుల నిర్లక్ష్యం ఉందని మేము భావించడం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా చట్టాన్ని అనుసరించి రోజు వారి విధానంలో దర్యాప్తు జరుపుతున్నట్లు, ఈ కేసులో ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ చేస్తున్న విచారణ చివరి దశలో ఉందని కేంద్రం వివరించింది. ఇటువంటి పరిస్థితుల్లో సి.బి.ఐ విచారణ అవసరం లేదని సుప్రీం కోర్ట్ కి కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju