NewsOrbit
రాజ‌కీయాలు

నమ్మినోళ్లే రగడ చేస్తుంటే .. తీవ్ర అసంతృప్తి లో జగన్ !! 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్భంలో సొంత పార్టీ నేతలే వైయస్ జగన్ పై కాకుండా అధికారులపై తెలివిగా విమర్శలు చేస్తున్నారు. దీంతో సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరియు కొంతమంది ప్రజాప్రతినిధులు తీవ్ర విమర్శలు చేయడంతో అటు మీడియాలోనూ ఇటు ప్రతిపక్షంలోనూ వైసీపీ పార్టీ పరువు పోయినట్లుగా పరిస్థితులు మారుతున్నాయి.

Amaravati: CM YS Jagan reviews preparedness for receiving migrants

అయితే ఈ విషయంలో జగన్ ఎన్నికలకు ముందు చేరిన వారు చేసిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవడం లేదని కానీ తాను నమ్మిన రాయలసీమ ప్రాంతం అనంతపురం నాయకులు అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ మంత్రి బంధువు విమర్శించడం తో రివర్స్ అవ్వడంతో తీవ్ర అసంతృప్తి లో జగన్ ఉన్నట్లు సమాచారం. దగ్గర దగ్గరగా ఉంటూనే ఈ విధంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే జగన్ తట్టుకోలేకపోతున్నాట్లు వైసీపీ పార్టీలో టాక్.

YSR wooed Kapus but Jagan targetting them to polarise BCs: RK

అంతేకాకుండా కొంత మంది వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తూ నియోజకవర్గంలో ఇసుక దొరకడం లేదని నియోజక అభివృద్ధికి అధికారులు సహకరించడం లేదు అంటూ మీడియా ముందు తెగ గగ్గోలు పెట్టడం అందరికి తెలిసిందే. దీంతో వైసిపి నాయకులు చేసిన కామెంట్లు అటు సోషల్ మీడియాలో ఇటూ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ గా మారడంతో ఏడాది పరిపాలనలో ప్రజలు సానుకూలంగా ఉన్న ప్రజా ప్రతినిధులు అసంతృప్తితో ఉన్నారని తీవ్రస్థాయిలో వార్తలు ప్రసారమవుతున్నాయి. కాగా ఈ విషయంలో ఒక సొల్యూషన్ పెట్టడానికి అసంతృప్తి నేతలు లిస్టు జగన్ రెడీ చేయమని పార్టీ పెద్దలకు ఆదేశించినట్లు టాక్. మరి వారి విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?