NewsOrbit
రాజ‌కీయాలు

ఎన్టీఆర్ కంటే జగన్ తోపా? జనం దగ్గర దెబ్బైపోతారు జాగ్రత్త !

వెన్నుపోటు రాజకీయాలకు బలైపోవడానికి జగన్‌ ఏమీ ఎన్టీఆర్‌ కాదు..’ అంటూబాలయ్యకు పోసాని కృష్ణమురళి వేసిన సెటైర్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

బాలయ్య మనస్తత్వం అంతే.. పోసాని ...

ఇప్పుడిదంతా ఎందుకంటే, ‘అతి త్వరలో జగన్‌ ప్రభుత్వం కూలిపోతుంది.. టీడీపీ అధికారంలోకి వస్తుంది’ అని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనడంపై.. సినీ నటుడు, వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణమురళి ‘వెన్నుపోటు’ సెటైర్‌ వేయడమే. గతంలో చంద్రబాబు భజన చేసిన పోసాని, ఇప్పుడు ఈ తరహా విమర్శలు చేయడమేంటి.? అంటూ పోసాని కృష్ణమురళిపై ‘మెంటల్‌ కృష్ణ’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వసమెత్తుతున్నారు టీడీపీ మద్దతుదారులు.మరోపక్క, వైఎస్‌ జగన్‌ ఏడాది పాలన తర్వాత, వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిథులే ప్రభుత్వాన్ని, సొంత పార్టీని నిలదీస్తున్న వైనాన్ని ‘వెన్నుపోటుకి రంగం సిద్ధమవుతోంది’ అంటూ ప్రొజెక్ట్‌ చేస్తోంది సోషల్‌ మీడియాలో తెలుగు తమ్ముళ్ళ దండు.రాజకీయాల్లో వెన్నుపోట్లు అత్యంత సహజం. ఒకడు పైకి రావాలంటే, ఇంకొకడ్ని తొక్కాల్సిందే.! తక్కువ కాలంలో అత్యున్నత స్థానానికి చేరుకోవాలంటే వెన్నుపోటు తప్పనిసరి. తెలుగు నాట వెన్నుపోటు రాజకీయం.. అనగానే, చాలామంది చంద్రబాబు పేరునే ప్రస్తావిస్తారుగానీ.. ఇలాంటి వెన్నుపోట్లు తెలుగు రాజకీయాల్లో కుప్పలు తెప్పలుగా జరిగాయి. అయినా వెన్నుపోటు పై పేటెంట్ చంద్రబాబుదే.ఏదేమైనా పోసాని కృష్ణ మురళి మార్కు సెటైర్ బాంబులా పేలింది!



Related posts

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?

కూట‌మి పార్టీల్లో ఎందుకీ డౌట్‌… ఎందుకింత టెన్ష‌న్‌..?

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?