NewsOrbit
రాజ‌కీయాలు

అచ్చెన్నాయుడు అరెస్ట్ లో టార్గెట్ వేరే టిడిపి నేత..! జగన్ ఆదిరిపోయే ప్లాన్

ఇప్పటికే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన తీరుపైన టిడిపి వర్గాలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ ఉండగా హైకోర్టులో కూడా అతన్ని అరెస్టు చెల్లదని ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ అచ్చెన్నాయుడు అరెస్టు ద్వారా జగన్ ప్రభుత్వం మరొక కీలక టిడిపి నేతను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

YS Jagan Mohan Reddy: HC orders CBI probe into death of YS Jagan ...

వివరాల్లోకి వెళితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేత ఎర్రన్న కుమారుడు రామ్ మోహన్ నాయుడు పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. దాదాపు అతనే పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టేదని ఖరారు అయిపోయినట్లే. అయితే వెంటనే ఈ విషయం తెలుసుకున్న వైసిపి సోషల్ మీడియా వర్గాలు రామ్ మోహన్ నాయుడు ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్ లోనే రామ్ మోహన్ నాయుడు పై విరుచుకు పడిన తీరును గమనించవచ్చు. ఈ తతంగం దాదాపు రెండు వారాల పాటు నడిచింది.

సరే దీనికి అచ్చెన్నాయుడు కేసు కి లింక్ ఏమిటని అనుకుంటున్నారా? కనీసం ముప్పై ఏళ్ళ వయసు కూడా లేని ఒక యువకుడు 30 ఏళ్ల ఘనచరిత్ర ఉన్న పార్టీ యొక్క ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టే సమయానికి తెలుగుదేశం పార్టీ నేతల వరుస అరెస్టులు జరిగితే అతనిపై మొదట్లోనే భారీ ఒత్తిడి పడుతుంది. 

ఇప్పటికే రామ్ మోహన్ నాయుడు పలు సందర్భాల్లో వైసిపి పార్టీ పై విరుచుకుపడిన తీరు చూసి జగన్ ఈ వ్యూహం రచించాడు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ కొత్త టిడిపి ప్రెసిడెంట్ ను కుదురుకోనివ్వకుండా చేస్తాడా లేదా యువరక్తం వైసిపి పార్టీకి షాకిస్తుందా అన్నది వేచి చూడాలి.

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!