NewsOrbit
న్యూస్

చైనా కు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోడీ..!!

20 మంది ఇండియన్ సోల్జర్స్ ని పొట్టనబెట్టుకున్న డ్రాగన్ కంట్రీ చైనా కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఇండియా ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది అని, వివాదాలను ఎప్పుడు కోరుకోదు అని కానీ రెచ్చగొడితే మాత్రం సైలెంట్ గా ఉండబోము అని అన్నారు. దీటుగా బదులు ఇస్తామని ఈ విషయంలో వెనక్కి అడుగు వేసే ప్రసక్తి లేదని చైనా కి స్ట్రాంగ్ మెసేజ్ మోడీ ఇచ్చారు. అంతేకాకుండా భారత్ సార్వభౌమాధికారం పై రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపిన మోడీ జవాన్ల ప్రాణత్యాగం  వృధాకాదని.. చైనాకు తగిన బుద్ది చెబుతామని తెలిపారు.

Narendra Modi, Xi Jinping to meet in Friday's other big summit - CNN

చైనా దుస్సాహసానికి బదులు చెప్పి తీరుతామన్నారు. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాని 2నిమిషాలపాటు మౌనం పాటించారు. మరోపక్క ఈ ఘర్షణలో చైనా దేశానికి చెందిన సైనికులు 36 మంది చనిపోయినట్లు అమెరికా మీడియా సంస్థ తెలిపింది. మొత్తంమీద చూసుకుంటే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉందని అమెరికా మీడియా న్యూస్ వైరల్ చేస్తోంది. మరోపక్క రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ విషయంపై ఎప్పటికప్పుడు అత్యవసర సమావేశాలు భారత్ ఆర్మీ కి చెందిన పెద్దలతో జరుపుతున్నారు. దీంతో రెండు దేశాల మధ్య ఎటువంటి వాతావరణం, ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో నెలకొంది. 

Related posts

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?