NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత, సెన్సార్‌ బోర్డులకు నోటీసులు

హైదరాబాద్, జనవరి 23:  ఎన్‌టిఆర్ జీవిత చరిత్రపై రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్   చిత్రంలో దగా..దగా..కుట్ర అనే పాట తొలగింపునకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర సెన్సార్ బోర్డులకు, నిర్మాతకు తెలంగాణా హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  ఈ పాట  ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కించపరిచే విధంగా  ప్రస్తావన  ఉందని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్ వర్మ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

చిత్ర దర్శకుడు  విడుదల చేసిన టీజర్‌‌లో భాగంగా విడుదలైన ఆ పాటలో చంద్రబాబును ప్రతిష్టను దిగజార్చేవిధంగా ఉందనీ  వర్మ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఆ చిత్రం నుండి ఆ పాటను తొలగించేవిధంగా కేంద్ర సెన్సార్‌బోర్డును, సమాచార మంత్రిత్వశాఖను ఆదేశించాలని పిటీషనర్ కోరాడు.

ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ కేంద్ర, రాష్ట్ర సెన్సార్‌బోర్డులతోపాటుగా  ‌చిత్ర నిర్మాతకు నోటీసులు జారీచేసింది.

చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి మార్చిలో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ఈ సినిమాకు ఎటువంటి సంబంధంలేదని ఆయన చెప్పారు. ఏవైనా అడ్డంకులు వస్తే న్యాయపరంగా ఎదుర్కొంటామని ఆయన చెప్పారు.

ఈ పిటీషన్ హైకోర్టు విభజనకు ముందుగా ఫైల్ చేయడంతో తెలంగణా హైకోర్టులోనే కేసును విచారిస్తున్నారు.

 

 

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Leave a Comment