ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Big Breaking: రెబల్ ఎంపి రఘు రామ కృష్ణం రాజును అరెస్ట్ చేసిన ఏపి సీఐడీ..!!

MP RaghuramakrishnamRaju What Happens if Police beats him
Share

Big Breaking: గత కొద్ది నెలలుగా ఏపి ప్రభుత్వం, సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్న వైసిపి రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు ను ఏపీ సిఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని అయన నివాసానికి చేరుకున్న ఏపి సిఐడీ అధికారులు అదుపు లోకి తీసుకున్నారు.

తొలుత రఘురామ కృష్ణంరాజు కు ఆయన భద్రత సిబ్బంది రక్షణ వలయం గా నిలిచారు. తమ పై అధికారుల నుండి అనుమతి తీసుకున్న తరువాత అదుపులోకి తీసుకోవాలని తెలిపారు. ఉన్నతాధికారుల నుండి వారు అనుమతి తీసుకున్న తరువాత సీఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రఘు రామ కృష్ణం రాజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న రోజునే అరెస్ట్ జరగడం తీవ్ర సంచలనం అయ్యింది.


Share

Related posts

Intinti Gruhalakshmi: ఎవ్వరి వాటా వాళ్ళు ఇవ్వాల్సిందే.! అందరూ యాంటీ..! తులసికి ఏం మ్యాజిక్ చేయనుంది..

bharani jella

skin problems: స్మార్ట్ ఫోన్ తో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్  ఇవే!!

siddhu

Andhra Pradesh: ఏపీలో క‌రోనా….ఓ గుడ్ న్యూస్ మ‌రో బ్యాడ్ న్యూస్‌

sridhar