NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Big Breaking : పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నీలం సాహ్ని

Big Breaking : రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను ఎస్ఈసీ నీలం సాహ్ని విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. 9వ తేదీ అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహిస్తారు. 10వ తేదీ ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు విడుదల చేస్తారు. నోటిఫికేషన్ విడుదలకు ముందు ఎస్ఈసీ నీలం సాహ్ని కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితులను, వ్యాక్సినేషన్ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితర ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Big Breaking : zptc mptc election notification released
Big Breaking : zptc mptc election notification released

నీలం సాహ్ని రాష్ట్రంలో తొలి మహిళా ఎస్ఈసీ కావడం విశేషం కాగా, ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయడం మరో విశేషం.

మరో పక్క జడ్‌పిటీసీ, ఎంపీటీసి ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బహిష్కరించాలని నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత నెలలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్పీప్ చేసిన సంగతి తెలిసిందే.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N