NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జగన్ కూడా ఊహించని సీన్ ఇది : తాడేపల్లి జగన్ ఆఫీస్ లో ప్రత్యక్షం అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి ?? 

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏపీ రాష్ట్ర ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకి గన్ లైసెన్స్ రాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకుంటున్నారని తనని చంపాలనుకుంటున్నారు అని ఆరోపించారు. అంత మాత్రమే కాక తాను పబ్లిక్ లోనే ఉంటానని ప్రజల మనిషిని చంపుతావా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చట్టాలు పరంగా కాకుండా పై నుంచి వచ్చే ఆదేశాల పరంగా పనిచేస్తున్నారని విమర్శించారు.

Tension erupts in Tadipatri after two Kethireddy Pedda Reddy and JC Prabhakar Reddy groups attack each otherఈ విధంగా పోలీస్ వ్యవస్థ ఉంటే కేసులు పెట్టినా ప్రయోజనం ఉండదని అందువల్ల తాను కేసు పెట్ట దలుచుకోలేదు అని స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లు పోలీస్ అధికారులు వింటున్నారని జెసి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. సీసీ ఫుటేజ్ వీడియో ఆధారం చేసుకుని కేసు పెట్టమంటే.. పై నుండి ఒత్తిళ్లు వస్తున్నాయని పోలీసులు అంటున్నారని, ఒకవేళ కేసు పెడితే సస్పెండ్ అవటం గ్యారెంటీ అని పోలీసులు భయపడుతున్నట్లు చెప్పుకొచ్చారు.

పోలీస్ వ్యవస్థ మారాలి:-

ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా రాలేదు పోలీస్ వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తన ఇంటికి మాట్లాడటానికి పెద్దారెడ్డి వచ్చినట్లు చెబుతున్నారు, అసలు మాట్లాడటానికి వచ్చేవాళ్ళు కత్తులు కటార్లు తో వస్తారా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. అసలు అతను చంబల్‌ లోయల్లో ఉండాల్సినవాళ్లు తాడిపత్రిలో ఉన్నారని విమర్శించారు. పార్నపల్లి, పెండెకల్లు, అచ్యుతాపురంలో దాడులు చేసి దోచుకున్నారని.., పెద్దారెడ్డిపై మండిపడ్డారు. తాడిపత్రి లో జరిగిన ఘటన పై కేసు పెట్టే ప్రసక్తి లేదని పేర్కొన్నారు.

జగన్ ఆఫీస్ కి జెసి వర్గం:-

ఇదిలా ఉంటే పోలీసులు ఎమ్మెల్యే పెద్దారెడ్డి తో పాటు ఆయన కుమారుడు పై కూడా కేసులు పెట్టినట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ విషయం గురించి డైరెక్ట్ గా సీఎం జగన్ తో మాట్లాడే ఆలోచనలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఉన్నట్లు అనంతపురం జిల్లా రాజకీయాలలో వార్తలు వస్తున్నాయి. దీంతో నేరుగా జగన్ ఆఫీస్ కి వెళ్లి అనంతపురం జిల్లాలో పరిస్థితిని వివరించి పూర్తిగా రెండు వర్గాలను శాంతింపజేసే రీతిలో జెసి వర్గం ఆలోచన చేస్తున్నట్లు టాక్ వస్తోంది. ముఖ్యంగా హోంమంత్రిత్వ శాఖను కూడా ప్రభుత్వ సలహాదారులు కంట్రోల్ చేసే రీతిలో పరిస్థితి ఉండటంతో జేసీ వర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా తాడేపల్లి జగన్ ఆఫీస్ కి జెసి వర్గం వెళ్తే మాత్రం ఖచ్చితం వైసీపీ ప్రభుత్వానికి ఊహించని సీన్ అవుతుందని పరిశీలకులు అంటున్నారు. 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N