NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గన్నవరం నియోజకవర్గంలో లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల షాక్

నారా లోకేష్ యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. నిన్న ఇవేళ గన్నవరం నియోజకవర్గంలో కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుండగా, బాపులపాడు మండలంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు షాక్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఫ్యూచర్ సీఎం..జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అటు గుంటూరు, ఇటు విజయవాడ లో ఇద్దరు టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని లు లోకేష్ యువగళం పాదయాత్ర వైపు చూడకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. కాగా నిన్న గన్నవరంలో కేడీసీసీ మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు లోకేశ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆనంతరం లోకేశ్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి గన్నవరం లో జరిగిన బహిరంగ సభలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు పాల్గొన్నారు.

BRS: బీఆర్ఎస్ ను వీడేందుకు మైనంపల్లి సిద్దమైనట్లే(గా)..?

Related posts

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju