NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డి అప్ సెట్  … సంచ‌ల‌న నిర్ణ‌యం ?

telangana bjp eyeing on revanth reddy

తెలంగాణ telangana రాజ‌కీయాల గురించి అవ‌గాహ‌న ఉన్న వారిలో రేవంత్ రెడ్డి revanth reddy అంటే తెలియ‌ని వారెవ‌రు ఉండ‌రు. అధికార టీఆర్ఎస్ trs పార్టీ ని ఆయ‌న ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తుంటారు. అలాంటి రేవంత్ రెడ్డి revanth reddy గ‌త కొద్దికాలంగా కీల‌క ప‌రిణామంతో వార్త‌ల్లో నిలుస్తున్నారు.

telangana bjp eyeing on revanth reddy

తెలంగాణ పీసీసీ telangana pcc president అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు పూర్తి చేసి రేపోమాపో అధికారక ప్రకటన వచ్చే సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి congress working president revanth reddy కి ప్ర‌మోష‌న్ ద‌క్కనుంద‌ని అంచ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే ఇదే స‌మ‌యంలో రేవంత్ revanth reddy సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

 

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న రేవంత్

ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి revanth reddy పీసీసీ అధ్యక్షుడు ఎలాంటి వారు అయితే బాగుంటుంది.. ప్రచార కమిటీలో ఎలాంటి నేతలు ఉండాలనే దానిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ స‌మ‌యంలోనే సంచ‌ల‌న కామెంట్లు చేశారు.  పీసీసీ చీఫ్ పదవి తనకు తలకు మించిన భారం అంటూనే.. పార్టీ అప్పగిస్తే ఆ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని రేవంత్ revanth reddy తెలిపారు. అధిష్టానం ఏ పదవి ఇచ్చినా తీసుకుంటా.. ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తానంటూ కాంగ్రెస్ congress పార్టీకి ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో congress party ఎవరెవరు ఏ పాత్ర పోషించాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి revanth reddy.. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ, ప్రచార కమిటీ ఛైర్మన్ పదవులు చాలా కీలకమని తెలిపారు.

 

రేవంత్ రెడ్డి revanth reddy కీల‌క నిర్ణ‌యం ?

తన ముందు పీసీసీ అధ్యక్షుడు, ప్రచార కమిటీ ఛైర్మన్ పదవులు పెట్టి.. ఏం కావాలని అడిగితే మాత్రం.. ప్రచార కమిటీ ఛైర్మన్ పదవినే తాను కోరుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీ పగ్గాల కంటే.. ప్రచార కమిటీ చైర్మన్ పదవి బాగా ఇష్టం అంటూ కీల‌క కామెంట్లు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా చిన్న నేతల నుంచి తన కంటే సీనియర్ నేతల వరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సి ఉంటుందని.. దీనికి ఎంతో ఓపిక అవసరమని రేవంత్ అభిప్రాయపడ్డారు. అదే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పదవిని తనకు అప్పగిస్తే.. క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి సమస్యలపై పోరాటం చేయవచ్చు అన్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్న వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి . ప‌ద‌వుల కోసం చాలా పోటీ నెల‌కొన్న త‌రుణంలో రేవంత్ రెడ్డి revanth reddy కీల‌క మాట‌లు చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది.

author avatar
sridhar

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N