NewsOrbit
Entertainment News సినిమా

హాలీవుడ్ నుండి రామ్ చరణ్ కి బంపర్ ఆఫర్..!!

“RRR”తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయి ఎంత పెరిగిందో అదే రీతిలో… హీరోలకు మంచి పేరు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యాక హాలీవుడ్ లో సగానికి సగం మంది టెక్నీషియన్లు “RRR” సినిమా యూనిట్ ని పొగడటం జరిగింది. ఇజ్రాయిల్ వంటి దేశాలలో ఎన్టీఆర్ నటనకు ఫిరాయి అక్కడ ఏ ఇండియన్ సినిమాకి ఆర్టికల్ రాయనీ ప్రముఖ మ్యాగజిన్.. “RRR” లో కొమరం భీం పాత్ర గురించి ఒక ఫుల్ పేజీ ఆర్టికల్ రాయటం సంచలనం రేపింది.

ram charan got offered from hollywood industry

ఇప్పటికే చాలామంది హాలీవుడ్ దర్శకులు రియాక్ట్ గా తాజాగా.. మరో హాలీవుడ్ స్క్రిప్ట్ రైటర్ ఆరోన్ స్టీవార్డ్ “RRR” సినిమా చూసి రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా రామరాజు పాత్రలో చరణ్ నటనకు ఫిదా అయిపోయారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఒప్పుకుంటే కనుక హాలీవుడ్ ఇండస్ట్రీలో అతనితో సినిమా చేస్తానని సోషల్ మీడియా వేదికగా బంపర్ ఆఫర్ ప్రకటించారు. అంతేకాకుండా ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది. హాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి రామ్ చరణ్ సినిమా చేయాలి, లీడ్ రోల్ చేయాలి, ఇక్కడే ఉండాలి అని.. చెప్పకోచ్చారు.

ram charan got offered from hollywood industry

వీటన్నిటికీ చరణ్ ఓకే చెబితే స్క్రిప్ట్ రెడీ చేస్తానని ఆరోన్ స్టీవార్డ్ తెలియజేయడం జరిగింది. మరి రామ్ చరణ్ ఈ ఆఫర్ కి ఓకే చెబుతాడో లేదో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తన కెరియర్ లో 15వ సినిమా చేస్తున్నారు. “RC 15” వర్కింగ్ టైటిల్ పేరిట తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా తర్వాత గౌతమ్ చిన్న నూరి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. వీటి తర్వాత ఆయన హాలీవుడ్ ఆఫర్ చరణ్ పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N