NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Bahubali: ప్రపంచవ్యాప్తంగా మ్యాజిక్ క్రియేట్ చేసిన “బాహుబలి”.. ప్రభాస్ షేర్ చేసిన ఫోటో వైరల్..!!

Bahubali: దర్శక ధీరుడు జక్కన్న, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం బాహుబలి.. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.. తెలుగు ఇండస్ట్రీలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమా తెరకెక్కించ గల సమర్థులు ఉన్నారన్న విషయాన్ని బాహుబలి ప్రపంచానికి చాటి చెప్పింది.. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది.. నేటికీ ఈ సినిమా విడుదలై 6 సంవత్సరాలు పూర్తయింది.. ఈ సందర్భంగా ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఫోటోని షేర్ చేశారు..

6years of Bahubali: prabhas shared a pic
6years of Bahubali prabhas shared a pic

ఈ చిత్రంలో మహా శివలింగం ఎత్తుకున్న దృశ్యాన్ని ప్రభాస్ షేర్ చేశారు. అలాగే బాహుబలి టీం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మ్యాజిక్ క్రియేట్ చేసింది అని ప్రభాస్ అన్నారు.. “బాహుబలి ది బిగినింగ్” 2015 జూలై 10న థియేటర్లోకి ఇదే రోజున విడుదలై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.. ఈ చిత్రంలో లో రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, అనుష్క శెట్టి, తమన్నా, నాజర్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరందరూ కలిసి నేలపై తెరపై సృష్టించిన మ్యాజిక్ కు ప్రేక్షకులు పరవశించి పోయారు.

“బాహుబలి ది కన్ క్లూజన్” విడుదల అయ్యే వరకు.. కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అని ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది.. బాహుబలి ది కన్ క్లూజన్ కూడా విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టింది.. తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి కి ముందు బాహుబలి తర్వాత అనేలా పరిస్థితి నెలకొంది. ఈ చిత్రంతోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు.. మొత్తానికి ప్రభాస్ పోస్ట్ చేసిన బాహుబలి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అలాగే బాహుబలికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N