సినిమా

క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా `7`

Share

 

హ‌వీష్‌, రెహ‌మాన్‌, నందితా శ్వేత‌, అనీషా అంబ్రోస్‌, రెజీనా కీల‌క పాత్ర‌ధారులుగా న‌టించిన చిత్రం `7`. కెమెరామెన్ నిజార్ ష‌ఫీ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీతో పాటు ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారు. ప్రేమ‌, పెళ్లి అంటూ కొంత మంది అమ్మాయిల‌ను మోసం చేసిన కార్తీక్ అనే కుర్రాడి గురించి వెతికే పోలీసుల‌కు కొన్ని హ‌త్య‌లు, ఇత‌ర నేరాల‌తో కూడా కార్తీక్‌కు సంబంధం ఉంటుంద‌ని తెలుస్తుంది. మ‌రి కార్తీక్ ఒక‌డా? ఇద్ద‌రా? అస‌లు కార్తీక్ ఎవ‌ర‌నే దానిపై ఈరోజు విడుద‌లైన ట్రైల‌ర్ ర‌న్ అవుతుంది. అస‌లు టైటిల్ 7 అంటే అర్థ‌మేంటి? అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. జూన్ 5న సినిమా విడుద‌ల కానుంది.


Share

Related posts

Bheemla nayak: మళ్ళీ అదే సెంటిమెంట్..త్రివిక్రమ్ ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు

GRK

టాలీవుడ్ చరిత్రలో సంచలనం ఏకంగా ఆస్కార్ రేసులో ఎన్టీఆర్..??

sekhar

మెగా హీరోకి పోటీ ఇస్తున్న విజయ్ దేవరకొండ..??

sekhar

Leave a Comment