Pooja Hegde: బుట్టబొమ్మ పూజాహెగ్దే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. స్టార్ హీరోల సరసన ఈ అమ్మడు బంపర్ ఆఫర్లు కొట్టేస్తుంది. వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఈ బ్యూటీ ఉంది. టాలీవుడ్ లో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లేనే ఎన్టీఆర్,ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లోకి కూడా ఈ అమ్మడు అడుగుపెట్టి అక్కడ కూడా అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్ లోని హీరోయిన్లలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన బ్యూటీగా పూజాహెగ్దే ఉంది. రాధేశ్యామ్ ఫ్లాఫ్ అయినా… ఈ అందాల నటికి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. అయితే ఈ భామకు తాజాగా విమానంలో ఘోర అవమానం చోటుచేసుకుంది.
ఇటీవల ఇండిగో విమానంలో పూజాహెగ్దే ప్రయాణించింది. ఈ సందర్భంగా విపుల్ నకాషే అనే వ్యక్తి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. మిస్ బీహేవ్ చేసి బ్యాడ్ గా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని పూజాహెగ్దే తన ట్విట్టర్ లో వెల్లడించడంతో బయటపడింది. ముంబై నుంచి ప్రయాణిస్తుండగా విపుల్ నకాష్ అనే వ్యక్తి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, రూడ్ గా బీహేవ్ చేశాడని పూజా ట్విట్టర్ లో పేర్కొంది. తనను బెదిరించాడని చెప్పుకొచ్చింది.
ఇలాంటి విషయాల గురించి తాను అసలు ట్వీట్ చేయనని, కానీ అతడి ప్రవర్తనతో చాలా భయమేసిందని పూజా ట్విట్టర్ లో తెలిపింది. దీంతో ఈ ట్వీట్ బాగా వైరల్ కావడంతో చివరకు ఇండిగో యాజమాన్యం స్పందించింది. పూజాకు క్షమాపణలు చెప్పింది. బిస్ బీహేవ్ చేసిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకుంటామని ఇండిగో సంస్థ స్పష్టం చేసింది.
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…
Naresh’s third wife ramya attack: సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ల వ్యవహారం ఎలక్ట్రానిక్ ...…