NewsOrbit
సినిమా

తెలుగు నేర్చుకుంటున్నా..

ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ చిత్రాల్లో ఒకటైన `RRR`లో బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తుండగా.. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ రెండు పాత్రలకు సంబంధించిన కల్పిత కథే `RRR`. ఇందులో రాంచరణ్ జోడిగా బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తోంది. ఏదో వచ్చామా? చేశామా? అన్నట్లు కాకుండా ఓ డేడికేషన్ తో అలియా భట్ నటిస్తుంది. చేస్తోంది తెలుగు సినిమా కాబట్టి.. తెలుగును అర్థం చేసుకుని హావభావాలను పలికించడానికని ఓ ట్యూటర్ ను పెట్టుకుందట అలియా. “హావభావాలను చక్కగా పలికించే భాష తెలుగు. ఇప్పుడిప్పుడే తెలుగు పదాలకు అర్థాలు తెలుసుకుంటున్నాను. తెలుగును నేర్చుకోవడం చాలెంజింగ్ గా అనిపిస్తుంది. రాజమౌళిగారితో పనిచేయాలనే నా డ్రీమ్ ఈ సినిమాతో తీరుతుంది“ అని అన్నారు అలియా భట్.

author avatar
Siva Prasad

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Leave a Comment